Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 165 Volume No. 4
Copper Sheet No. 328
Pallavi: Matamgaparvatamu (మతంగపర్వతము)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Matamgaparvatamu | మతంగపర్వతము
Album: Private | Voice:
Priya Sisters
Awaiting Contributions.
Pallavi
|| మతంగపర్వతము మాల్యవంతము నడుమ | సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు ||
Charanams
|| కొలిచినవారికెల్లా కోరినవరములిచ్చి | తలచినవారినెల్లా ధన్యులజేసి |
పొలుపుమిగుల మంచిపువ్వులతోటలనీడ | విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు ||
|| శరణన్నవారికి చనవిచ్చి రక్షించి | గరిమ బూజించువారి గరుణ జూచి |
పరిపూర్నమగు తుంగభద్రాతటమునందు | విరివిగొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు ||
|| తను నమ్మినవారికి తగినసంపదలిచ్చి | కని నుతించేవారికి గామధేనువై |
కనకమయములైనఘనమైనమేడలలో | వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుడు ||
.
Pallavi
|| mataMgaparvatamu mAlyavaMtamu naDuma | satamai SrIvEMkaTESvaruDunnavADu ||
Charanams
|| kolicinavArikellA kOrinavaramulicci | talacinavArinellA dhanyulajEsi |
polupumigula maMcipuvvulatOTalanIDa | vilasillInadivO SrIvEMkaTESvaruDu ||
|| SaraNannavAriki canavicci rakShiMci | garima bUjiMcuvAri garuNa jUci |
paripUrnamagu tuMgaBadrAtaTamunaMdu | virivigonnADu SrIvEMkaTESvaruDu ||
|| tanu namminavAriki taginasaMpadalicci | kani nutiMcEvAriki gAmadhEnuvai |
kanakamayamulainaGanamainamEDalalO | vinutikekkenu SrIvEMkaTESvaruDu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.