Main Menu

Sarvatmakudavu sarvesvaruda ( సర్వాత్మకుడవు సర్వేశ్వరుడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 571 ; Volume No.3

Copper Sheet No. 298

Pallavi: Sarvatmakudavu sarvesvaruda ( సర్వాత్మకుడవు సర్వేశ్వరుడ)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సర్వాత్మకుడవు సర్వేశ్వరుడ నా- | పూర్వాపరాలు నీకే భువి సమర్పYఆమి ||

Charanams

|| వేగిలేచి నే జేసే పెడచేత నీ చేతే | ఆగడపుమాటాడిన నది నీ మాటే |
ఆగము భోగములు నా యన్నపానాదులు మరి | శ్రీగురుడ నాలోని చింతయు నీ చింతే ||

|| కోపము శాంతములును గుణావగుణము నా- | చూపును నీ సాకారరూపమే |
పాపపుణ్యములు నా ప్రాణవాయువులును | శ్రీపతి నా సంసారసేవయు నీసేవే ||

|| ఉదయాస్తమపుదినా లున్నాడ నీ దినములే | యెనుచు నేను నీ వాడ నింతా నీవె |
అదివో శ్రీవేంకటేశ అంతరియామిని నీవే | నిదుర మేల్కొనుటయు నీ మహిమే ||
.


Pallavi

|| sarvAtmakuDavu sarvESvaruDa nA- | pUrvAparAlu nIkE Buvi samarpaYAmi ||

Charanams

|| vEgilEci nE jEsE peDacEta nI cEtE | AgaDapumATADina nadi nI mATE |
Agamu BOgamulu nA yannapAnAdulu mari | SrIguruDa nAlOni ciMtayu nI ciMtE ||

|| kOpamu SAMtamulunu guNAvaguNamu nA- | cUpunu nI sAkArarUpamE |
pApapuNyamulu nA prANavAyuvulunu | SrIpati nA saMsArasEvayu nIsEvE ||

|| udayAstamapudinA lunnADa nI dinamulE | yenucu nEnu nI vADa niMtA nIve |
adivO SrIvEMkaTESa aMtariyAmini nIvE | nidura mElkonuTayu nI mahimE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.