Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 248 | Keerthana 272, Volume 3
Pallavi:Amtaratma Niyadhina (అంతరాత్మ నీయాధీన)
ARO: Pending
AVA: Pending
Ragam: Dhannasi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
అంతరాత్మ నీ యాధీన మింతయు
చింతలు సిలుగులు జీవులకెల్లా ॥ పల్లవి ॥
చిత్తంబనియెడి సింహాసనమది
వుత్తమ పురుష నీవుండెడిది
హత్తి యింద్రియములందుఁ బ్రధానులు
ప్రత్తెక్ష రాజ్యము ప్రకృతియుఁ గలిగె ॥ అంత ॥
కన్నులుఁ జెవులును ఘ్రాణము నాలికె
వన్నెమేను నీ వాహములు
పన్నిన కోర్కులు భండారంబులు
సన్నుతి సంసారసంపద గలిగె ॥ అంత ॥
పుట్టిన పుట్టుగు భోగపుకొటారు
పట్టము కర్మానుబంధంబు
గట్టిగ శ్రీవేంకటపతి వేలిక-
విట్టి నీ మహిమ లిన్నిటఁ గలిగె ॥ అంత ॥
Pallavi
Antarātma nī yādhīna mintayu
cintalu silugulu jīvulakellā
Charanams
1.Cittambaniyeḍi sinhāsanamadi
vuttama puruṣa nīvuṇḍeḍidi
hatti yindriyamulandum̐ bradhānulu
prattekṣa rājyamu prakr̥tiyum̐ galige
2.Kannulum̐ jevulunu ghrāṇamu nālike
vannemēnu nī vāhamulu
pannina kōrkulu bhaṇḍārambulu
sannuti sansārasampada galige
3.Puṭṭina puṭṭugu bhōgapukoṭāru
paṭṭamu karmānubandhambu
gaṭṭiga śrīvēṅkaṭapati vēlika-
viṭṭi nī mahima linniṭam̐ galige
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.