Main Menu

Saravulu deliyaga (సరవులు దెలియగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 244 ; Volume No.3

Copper Sheet No. 243

Pallavi: Saravulu deliyaga (సరవులు దెలియగ)

Ragam: Kannadagoula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సరవులు దెలియగ జనుగాకా | పరమార్థములో భంగము గలదా ||

Charanams

|| హరి స్వతంత్రుడట హరిసంకల్పము | విరసంబౌనా విశ్వమున |
సరవి బ్రపంచపుసకలమతంబులు | వరుస నెంచ గొదువలు మర్కికలవా ||

|| యితడు పూర్ణుడట యితనివిహారము | వెదకగవలెనా వేమరును |
కతకరచినయీకన్ను లెదిటివే | మతి దోచీ నిక మర్కుగులు గలవా ||

|| అంతరాత్మయట ఆతని వేరే | చింతించవలెనా సిలుగులను |
చెంతనే యిదివో శ్రీవేంకటేశుడు | యెంతదెలిపినా యితరము గలదా ||
.


Pallavi

|| saravulu deliyaga janugAkA | paramArthamulO BaMgamu galadA ||

Charanams

|| hari svataMtruDaTa harisaMkalpamu | virasaMbaunA viSvamuna |
saravi brapaMcapusakalamataMbulu | varusa neMca goduvalu marxikalavA ||

|| yitaDu pUrNuDaTa yitanivihAramu | vedakagavalenA vEmarunu |
katakaracinayIkannu lediTivE | mati dOcI nika marxugulu galavA ||

|| aMtarAtmayaTa Atani vErE | ciMtiMcavalenA silugulanu |
ceMtanE yidivO SrIvEMkaTESuDu | yeMtadelipinA yitaramu galadA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.