Main Menu

Amdaka Vaishnava (అందాక వైష్ణవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 254 | Keerthana 310 , Volume 3

Pallavi: Amdaka Vaishnava (అందాక వైష్ణవ)
ARO: Pending
AVA: Pending

Ragam:Gundakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాఁకా వైష్ణవ మటకటకే
నిందకుఁ బాసిన నిర్మలుఁ డగును    ॥ పల్లవి ॥

పాపపురాసులు పరిహరమైతే
దీపించు హరిభక్తి వొడమును
చేపట్టి పుణ్యము చేరువలయితే
శ్రీపతిదాసుల సేవే దొరకు         ॥ అందాఁ ॥

కొట్టఁగొనకు మతి గోరి పారితే
జట్టిగ హరికథ చవిగలుగు
పట్టిన జన్మము పావనమైతే
మట్టులేని తిరుమంత్రము దొరకు    ॥ అందాఁ ॥

గురుకటాక్ష మొకకొంత సోఁకితే
శరణాగతి నిశ్చల మవును
యిరవుగ శ్రీవేంకటేశ్వరుఁ గొలిచితే
పరమపదమునకుఁ బాత్రుండవును   ॥ అందాఁ ॥


Pallavi

Andām̐kā vaiṣṇava maṭakaṭakē
nindakum̐ bāsina nirmalum̐ ḍagunu

Charanams

1.Pāpapurāsulu pariharamaitē
dīpin̄cu haribhakti voḍamunu
cēpaṭṭi puṇyamu cēruvalayitē
śrīpatidāsula sēvē doraku

2.Koṭṭam̐gonaku mati gōri pāritē
jaṭṭiga harikatha cavigalugu
paṭṭina janmamu pāvanamaitē
maṭṭulēni tirumantramu doraku

3.Gurukaṭākṣa mokakonta sōm̐kitē
śaraṇāgati niścala mavunu
yiravuga śrīvēṅkaṭēśvarum̐ golicitē
paramapadamunakum̐ bātruṇḍavunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.