Main Menu

Amdarivamtidi Gaadu (అందరివంటిది గాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1065 | Keerthana 387, Volume 20

Pallavi: Amdarivamtidi Gaadu (అందరివంటిది గాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరివంటిది గాదు అంగన యీవి
నిందల నీ గుణములు నెరపకుమీ        ॥ పల్లవి ॥

సెలవుల నవ్వునవ్వి చెక్కులు గోర నొక్కి
వలపులు చల్లితివి వనితమీఁద
నిలువున నమ్మె నాపె నిజమరివని నిన్ను
తలఁపులు మరివేరే తలఁచకుమీ        ॥అంద॥

అందపుమాట లాడి ఆయములు సోఁకించి
విందుగా మోవిచ్చితివి వెలఁదికిని
కందువలఁ జొక్కె నాపె కాణాచి దీడ నఁ కని
అందాలకుఁ బరుల పొందా లించకుమీ     ॥అంద॥

గక్కన గాఁగిటఁ గూడి కైకొని శ్రీవేంకటేశ
యెక్కించితివి వురముపై యీరమణిని
మొక్కె నాపె నీవే తనమోహనపుసింహాసనమని
పక్కన నేమిటా నిఁకఁ బదరకుమీ         ॥అంద॥


Pallavi

Andarivaṇṭidi gādu aṅgana yīvi
nindala nī guṇamulu nerapakumī

Charanams

1.Selavula navvunavvi cekkulu gōra nokki
valapulu callitivi vanitamīm̐da
niluvuna nam’me nāpe nijamarivani ninnu
talam̐pulu marivērē talam̐cakumī

2.Andapumāṭa lāḍi āyamulu sōm̐kin̄ci
vindugā mōviccitivi velam̐dikini
kanduvalam̐ jokke nāpe kāṇāci dīḍa nam̐ kani
andālakum̐ barula pondā lin̄cakumī

3.Gakkana gām̐giṭam̐ gūḍi kaikoni śrīvēṅkaṭēśa
yekkin̄citivi vuramupai yīramaṇini
mokke nāpe nīvē tanamōhanapusinhāsanamani
pakkana nēmiṭā nim̐kam̐ badarakumī


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.