Main Menu

Amdukemi Dosamaa Atte Kanee (అందుకేమి దోసమా అట్టే కానీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1065 | Keerthana 386 , Volume 20

Pallavi:Amdukemi Dosamaa Atte Kanee (అందుకేమి దోసమా అట్టే కానీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అట్టే కానీ కానీవయ్య
చెండి యీపెతోడ నేము చెప్పకుండేమా  ॥ పల్లవి ॥

పైపై యీపెకు నిట్టె బత్తులెల్లఁ జేసేవు
చూపులఁదప్పక ఆపెఁ జూడవా నీవు
యీపోద్దే అన్నియును బయిటవేయరాదుగాక
తీపు నీగుణా లందరుఁ దెలియనివా    ॥ అందు ॥

వంకలొత్తి యీపెతోను వట్టిబాసలు సేసేవు
అంకెమాట లాపెతోడ నాడవా తొల్లి
బింకాన మీలో వాదులు పెట్టి దోసమనికాక
ఇంకా మామరఁగువాఁడ వెఱఁగవా నీవు    ॥ అందు ॥

ఇట్టె కాఁగిలించి యీపె నిక్కువకుఁ దీసేవు
గుట్టున నిట్లా నాపెఁ గూడవా ముందు
నట్టినడుమఁ గూడితి నన్ను శ్రీవేంకటేశ
రట్టు నిన్నుఁ జేసేనా నెట్టుకొనెఁ బనులు   ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā aṭṭē kānī kānīvayya
ceṇḍi yīpetōḍa nēmu ceppakuṇḍēmā

Charanams

1.Paipai yīpeku niṭṭe battulellam̐ jēsēvu
cūpulam̐dappaka āpem̐ jūḍavā nīvu
yīpōddē anniyunu bayiṭavēyarādugāka
tīpu nīguṇā landarum̐ deliyanivā

2.Vaṅkalotti yīpetōnu vaṭṭibāsalu sēsēvu
aṅkemāṭa lāpetōḍa nāḍavā tolli
biṅkāna mīlō vādulu peṭṭi dōsamanikāka
iṅkā māmaram̐guvām̐ḍa veṟam̐gavā nīvu

3.Iṭṭe kām̐gilin̄ci yīpe nikkuvakum̐ dīsēvu
guṭṭuna niṭlā nāpem̐ gūḍavā mundu
naṭṭinaḍumam̐ gūḍiti nannu śrīvēṅkaṭēśa
raṭṭu ninnum̐ jēsēnā neṭṭukonem̐ banulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.