Main Menu

Anni Neeve Telusuko (అన్ని నీవే తెలుసుకో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1066 | Keerthana 394 , Volume 20

Pallavi: Anni Neeve Telusuko (అన్ని నీవే తెలుసుకో)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని నీవే తెలుకో అటమీఁది పనులు
కన్నులనే నిన్ను మెచ్చి కాచుకుండే నేను ॥ పల్లవి ॥

పంతాలు నీతోఁ జెప్పి పలుమారు కొసరఁగ
యెంతటి రట్టడియని యేమందువో
మంతనాన నీరూపు మనసునఁదలచుక
చింతదీర నూరకుండి చేత మొక్కేను    ॥ అన్ని ॥

ఆయములు నన్ను నంటి అంకెలకుఁ దియ్యఁగాను
యీయెడ నిల్లాలి కింత యేలందువో
చేయార నీసేవ చేసి చేరి నీపానుపువద్ద
తోయరానిసిగ్గుతో నెదురుచూచే నేను    ॥ అన్ని ॥

నీవు గాఁగిలించుకోఁగా నిఱ్ఱనీలిగి వుంటేను
యీవనిత గర్వియని యేమందువో
శ్రీ వేంకటేశ నీచేతికిలోనై కూడితి
భావించి యేపొద్దు నిట్టె పాయకుండే నేను ॥ అన్ని ॥

Pallavi

Anni nīvē telukō aṭamīm̐di panulu
kannulanē ninnu mecci kācukuṇḍē nēnu

Charanams

1.Pantālu nītōm̐ jeppi palumāru kosaram̐ga
yentaṭi raṭṭaḍiyani yēmanduvō
mantanāna nīrūpu manasunam̐dalacuka
cintadīra nūrakuṇḍi cēta mokkēnu

2.Āyamulu nannu naṇṭi aṅkelakum̐ diyyam̐gānu
yīyeḍa nillāli kinta yēlanduvō
cēyāra nīsēva cēsi cēri nīpānupuvadda
tōyarānisiggutō nedurucūcē nēnu

3.Nīvu gām̐gilin̄cukōm̐gā niṟṟanīligi vuṇṭēnu
yīvanita garviyani yēmanduvō
śrī vēṅkaṭēśa nīcētikilōnai kūḍiti
bhāvin̄ci yēpoddu niṭṭe pāyakuṇḍē nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.