Main Menu

Adebommalu Vaaru (ఆడేబొమ్మలు వారు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1066 | Keerthana 392 , Volume 20

Pallavi: Adebommalu Vaaru (ఆడేబొమ్మలు వారు)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు
యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని      ॥ పల్లవి ॥

నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా
ఆవలివారి దూరితి నయ్యా నేను
చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను
వేవేలుచోట్లను వెదకితి నేను         ॥ ఆడే ॥

కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా
సన్నల వారి దొబ్బితి సాదించి నేను
పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను
వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని     ॥ ఆడే ॥

కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండఁగా
గారవించితిని వారిఁ గరుణ నేను
యీరీతి నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా
కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని   ॥ ఆడే ॥

Pallavi

Āḍē bom’malu vāru āḍin̄cē sūtramu nīvu
yēḍō innāḷlu nēnu ideṟam̐ganaitini

Charanams

1.Nīvu ceppinabuddula nelam̐talu naḍavam̐gā
āvalivāri dūriti nayyā nēnu
cēvadēra tālamu cēyi nīcē nuṇḍam̐gānu
vēvēlucōṭlanu vedakiti nēnu

2.Kannugīm̐ṭi nīvu vāri kaikoni mokkin̄cam̐gā
sannala vāri dobbiti sādin̄ci nēnu
panninakūm̐kaṭivērai pāri nīvu vuṇḍam̐gānu
vunnatim̐ gonalaku nī roggi nēm̐ bōsitini

3.Kōri peṇḍlāḍina peṇḍli koḍakavu nīvuṇḍam̐gā
gāravin̄citini vārim̐ garuṇa nēnu
yīrīti nannu śrī vēṅkaṭēśa nīvu gūḍuṇḍam̐gā
kāraṇa mindarunaṇṭām̐ gaḍala meccitini


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.