Main Menu

Akeku Neeku Bovunatavayyaa (ఆకెకు నీకుఁ బోవునటవయ్యా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1068 | Keerthana 404 , Volume 20

Pallavi: Akeku Neeku Bovunatavayyaa (ఆకెకు నీకుఁ బోవునటవయ్యా)
ARO: Pending
AVA: Pending

Ragam: Hijjiji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెకు నీకుఁ బోవునటవయ్యా
చేకొని నెరులనున్న చిక్కు దీర్చవయ్యా     ॥ పల్లవి ॥

నలినాక్షి నీ వప్పుడు నవ్వించినప్పటనుండి
యెలిమిఁ దొల్లిటి కోపమెల్ల మానెను
కులికి తనలోపలి గుట్టున నన్నుదిగాని
చలము లేదిఁకను ముచ్చటలాడవయ్యా    ॥ ఆకె ॥

ఇంతకి నీవు విడెమిచ్చినయప్పటనుండి
పంతపుటలుకల తాపము మానెను
చెంతల గన్నెరికపు సిగ్గున నున్నది గాని
వంతువాసి గాదు నీవు వద్దికి రావయ్యా      ॥ ఆకె ॥

అలమేలుమంగఁ జేతనంటినయప్పటినుండి
సిలుగులెల్లను మానె శ్రీ వేంకటేశ
బలిమి నీవు గూడినపంతాన నున్నది గాని
బెళకు లేదిఁకను నీ ప్రేమ నించవయ్యా    ॥ ఆకె ॥

Pallavi

Ākeku nīkum̐ bōvunaṭavayyā
cēkoni nerulanunna cikku dīrcavayyā

Charanams

1.Nalinākṣi nī vappuḍu navvin̄cinappaṭanuṇḍi
yelimim̐ dolliṭi kōpamella mānenu
kuliki tanalōpali guṭṭuna nannudigāni
calamu lēdim̐kanu muccaṭalāḍavayyā

2.Intaki nīvu viḍemiccinayappaṭanuṇḍi
pantapuṭalukala tāpamu mānenu
centala gannerikapu sigguna nunnadi gāni
vantuvāsi gādu nīvu vaddiki rāvayyā

3.Alamēlumaṅgam̐ jētanaṇṭinayappaṭinuṇḍi
silugulellanu māne śrī vēṅkaṭēśa
balimi nīvu gūḍinapantāna nunnadi gāni
beḷaku lēdim̐kanu nī prēma nin̄cavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.