Main Menu

Adugave Naagunamu Adi Taane Yerugunu (అడుగవే నాగుణము అది తానే యెరుగును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1698 | Keerthana 585 , Volume 26

Pallavi: Adugave Naagunamu Adi Taane Yerugunu (అడుగవే నాగుణము అది తానే యెరుగును)
ARO: Pending
AVA: Pending

Ragam:Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగవే నా గుణము అది తానే యెరుఁగును
అడరి నేఁ గలపుకోలై వుండనటవే      ॥ పల్లవి ॥

పంతమాడవద్దుగాని పైకొని రమణుఁడు దా
వంతుకు నవ్వి తిట్టితే వద్దనేనటే
వింతసేయవద్దుగాని వేడుకతో నూడిగాలు
యెంత సేయించుకొన్నాను ఇయ్యకొననటవే  ॥ ఆడు ॥

గుట్టుసేయవద్దుగాని కూడిమాడి నాతోను
గట్టిగాఁ బెనఁగితేను కాదనేనటే
రట్టుసేయవద్దుగాని యిట్టె రతి నేకతాన
యెట్టు సేయించుకొన్నాను యెగ్గులెంచేనటనే ॥ ఆడు ॥

వాసి చూపవద్దుగాని వడి శ్రీవేంకటేశుఁడు
ఆస నెంత గూడినాను అలసేనటే
వేసరించవద్దుగాని వెలయ నన్నేలినాఁడు
చేసిన మేలెల్లానుఁ జేకోనటవే       ॥ ఆడు ॥

Pallavi

Aḍugavē nā guṇamu adi tānē yerum̐gunu
aḍari nēm̐ galapukōlai vuṇḍanaṭavē

Charanams

1.Pantamāḍavaddugāni paikoni ramaṇum̐ḍu dā
vantuku navvi tiṭṭitē vaddanēnaṭē
vintasēyavaddugāni vēḍukatō nūḍigālu
yenta sēyin̄cukonnānu iyyakonanaṭavē

2.Guṭṭusēyavaddugāni kūḍimāḍi nātōnu
gaṭṭigām̐ benam̐gitēnu kādanēnaṭē
raṭṭusēyavaddugāni yiṭṭe rati nēkatāna
yeṭṭu sēyin̄cukonnānu yeggulen̄cēnaṭanē

3.Vāsi cūpavaddugāni vaḍi śrīvēṅkaṭēśum̐ḍu
āsa nenta gūḍinānu alasēnaṭē
vēsarin̄cavaddugāni velaya nannēlinām̐ḍu
cēsina mēlellānum̐ jēkōnaṭavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.