Main Menu

Jagati Vaisaka Suddha(జగతి వైశాఖ శుద్ధ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 285

Volume No. 4

Copper Sheet No. 349

Pallavi: Jagati Vaisaka Suddha (జగతి వైశాఖ శుద్ధ)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార- | మగణితముగ గూడె నదె స్వాతియోగము ||

Charanams

|| పక్కన నుక్కు గంభము పగిలించుక వెడలి | తొక్కి హిరణ్యకసిపు దొడికిపట్టి |
చక్కగా గడపమీద సంధ్యాకాలమున | వక్కలు సేసె నురవడి నరసింహుడు |

|| పిప్పిగాగ జప్పరించి పేగులు జందేలు వేసి | తొప్పదోగుచు నెత్తురు దోసిట జల్లె |
రొప్పుచు గోపముతో గేరుచు బకపకనవ్వి | తప్పక చూచె వాని నుదగ్రనరసింహుడు ||

|| యెదుట బ్రహ్లాదుజూచి ఇందిర దొడపై నుంచె | అదన నందరికి నభయమిచ్చె |
కదసి శ్రీవేంకటాద్రిగద్దెమీద గూచుండె | వెదచల్లె గృపయెల్ల వీరనరసింహుడు ||

.

Pallavi

|| jagati vaiSAKa Suddha caturdaSi maMdavAra- | magaNitamuga kUDe nade svAtiyOgamu ||

Charanams

|| pakkana nukku kaMBamu pagiliMcuka veDali | tokki hiraNyakaSipu toDikipaTTi |
cakkagA gaDapamIda saMdhyAkAlamuna | vakkalusEse nuravaDi SrInarasiMhuDu |

|| pippigAga cappariMci pEgulu jaMdElu vEsi | toppadOgucu netturu dOsiTa jalle |
roppucu kOpamutO tErucu pakapaka navvi | tappakacUce vAni nudagra narasiMhuDu ||

|| eduTa prahlAdujUci iMdira toDapainuMce | adana aMdarikini aBayamicce |
kadisi SrIvEMkaTAdri gaddemIda kUcuMDe | vedacalle kRupayella vIranarasiMhuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.