Main Menu

Sakalopasakulaku (సకలోపాసకులకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.412 ; Volume No.2

Copper Sheet No. 182

Pallavi:Sakalopasakulak (సకలోపాసకులకు)

Ragam:Salanganata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సకలోపాసకులకు నందును సగుణంబే ప్రమాణము |
సకలమునీంద్రులు పూజించే యీసాకారమే ప్రమాణము ||

Charanams

|| సగుణంబని నిను గొందరు సరి నిర్గుణమని కొందరు |
వగల నెక్కుగతి జదివినకొలదుల వారికివారే వాదింతురు |
అగణితస్వతంత్రుడవుగాన అల వాల్మీకి ఇట్టిట్టనకే |
అగు “నిర్గుణాయ గుణాత్మనే” యని ఆనతి ఇచ్చుటే ప్రమాణము ||

|| “సోహం” అని కొందరు “దాసోహం” అని కొందరు |
సాహసవౄత్తుల రెండుదెరంగుల సకలవివేకులు భజింతురు |
దేహధారియై “దాసోహం” బని తేరి శుకుడు మీలో గలసె |
సోహపుభావన సర్వజగత్తుల జూపిన దేహప్రమాణము ||

|| ఆరుశాస్త్రముల నారుమతంబుల నారుగర్మములనైనాను |
యీరీతిల మిము శరణము కొలువక యెవ్వరి కుపాయము లేదు |
నారదాదులగుభక్తు లిందరును నానాగతు లరసి చూచి |
సారపుశ్రీవేంకటపతి మీకే శరణనుటే ప్రమాణము ||
.


Pallavi

|| sakalOpAsakulaku naMdunu saguNaMbE pramANamu |
sakalamunIMdrulu pUjiMcE yIsAkAramE pramANamu ||

Charanams

|| saguNaMbani ninu goMdaru sari nirguNamani koMdaru |
vagala nekkugati jadivinakoladula vArikivArE vAdiMturu |
agaNitasvataMtruDavugAna ala vAlmIki iTTiTTanakE |
agu “nirguNAya guNAtmanE” yani Anati iccuTE pramANamu ||

|| “sOhaM” ani koMdaru “dAsOhaM” ani koMdaru |
sAhasavRuttula reMDuderaMgula sakalavivEkulu BajiMturu |
dEhadhAriyai “dAsOhaM” bani tEri SukuDu mIlO galase |
sOhapuBAvana sarvajagattula jUpina dEhapramANamu ||

|| AruSAstramula nArumataMbula nArugarmamulanainAnu |
yIrItila mimu SaraNamu koluvaka yevvari kupAyamu lEdu |
nAradAdulaguBaktu liMdarunu nAnAgatu larasi cUci |
sArapuSrIvEMkaTapati mIkE SaraNanuTE pramANamu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.