Main Menu

Annivinnapamulunu Amdulone (అన్నివిన్నపములును అందులోనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1478 | Keerthana 468 , Volume 24

Pallavi: Annivinnapamulunu Amdulone (అన్నివిన్నపములును అందులోనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని విన్నపములును అందులోనే వున్నవి
వున్నతిఁ జెలికత్తెల మొద్దికతో నేము   ॥ పల్లవి ॥

ఆపెయంపినకానిక యవధరించితివా
చూపులఁ దప్పక లెస్స చూచితివా
చేపట్టి ముక్కునఁ దావి చిత్తగించితివా
ఆపనుల కేమంటి నానతియ్యవయ్యా  ॥ అన్ని॥

యింతియంపినవారము యెఱుఁగుదువా మమ్ము
చెంతల మావినయములు చెవి సోఁకెనా
వింతలైనగురుతులు విచారించుకొంటివా
అంతరంగానఁ బట్టెనా ఆనతియ్యవయ్యా ॥ అన్ని॥

అలమేలు మంగ వచ్చె నండఁ బెట్టుకొంటివా
వెలయఁ గాఁగిట గారవించితివా
ఇల శ్రీవేంకటేశ్వర ఇన్నిటా జాణవు నీవు
అలరే మాపనులెల్లా నానతియ్యవయ్యా ॥ అన్ని॥

Pallavi

Anni vinnapamulunu andulōnē vunnavi
vunnatim̐ jelikattela moddikatō nēmu

Charanams

1.Āpeyampinakānika yavadharin̄citivā
cūpulam̐ dappaka les’sa cūcitivā
cēpaṭṭi mukkunam̐ dāvi cittagin̄citivā
āpanula kēmaṇṭi nānatiyyavayyā

2.Yintiyampinavāramu yeṟum̐guduvā mam’mu
centala māvinayamulu cevi sōm̐kenā
vintalainagurutulu vicārin̄cukoṇṭivā
antaraṅgānam̐ baṭṭenā ānatiyyavayyā

3.Alamēlu maṅga vacce naṇḍam̐ beṭṭukoṇṭivā
velayam̐ gām̐giṭa gāravin̄citivā
ila śrīvēṅkaṭēśvara inniṭā jāṇavu nīvu
alarē māpanulellā nānatiyyavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.