Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1533 | Keerthana 134 , Volume 25
Pallavi: Ankekaada Vogunootuloubhalela (అంకెకాడ వోగునూతులౌభళేళ)
ARO: Pending
AVA: Pending
Ragam: Padi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అంకెకాఁడ వోఁగునూతు లౌభళేశ
పొంకమాయ నీ సతిపొందు మఱవకుమీ ॥ పల్లవి ॥
తగులనాడినమాట తమితోఁ జూచినచూపు
మగువనేరుపు లివి మఱవకుమీ
చిగురుమోవివిందు సిగ్గుతోడి మురిపెము
నిగిడించినా పెను నీవు మఱవకుమీ ॥ అంకె ॥
సెలవి నవ్విననవ్వు చేతుల మొక్కిన మొక్కు
మలయజగందిచేత మఱవకుమీ
కొలువులో సరసము గుట్టుతోడివినయము
యెలమి నీకెగుణము లిఁక మఱవకుమీ ॥ అంకె ॥
మేనిపై నొత్తినగోరు మిక్కుటపుకాఁగిలి
మానినిచేసిన మేలు మఱవకుమీ
పూని శ్రీవేంకటేశుఁడ భోగములవొడఁబాటు
నానాఁడే ఇచ్చినది యెన్నఁడు మరవకుమీ ॥ అంకె ॥
Pallavi
Aṅkekām̐ḍa vōm̐gunūtu laubhaḷēśa
poṅkamāya nī satipondu maṟavakumī
Charanams
1.Tagulanāḍinamāṭa tamitōm̐ jūcinacūpu
maguvanērupu livi maṟavakumī
cigurumōvivindu siggutōḍi muripemu
nigiḍin̄cinā penu nīvu maṟavakumī
2.Selavi navvinanavvu cētula mokkina mokku
malayajagandicēta maṟavakumī
koluvulō sarasamu guṭṭutōḍivinayamu
yelami nīkeguṇamu lim̐ka maṟavakumī
3Mēnipai nottinagōru mikkuṭapukām̐gili
māninicēsina mēlu maṟavakumī
pūni śrīvēṅkaṭēśum̐ḍa bhōgamulavoḍam̐bāṭu
nānām̐ḍē iccinadi yennam̐ḍu maravakumī
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.