Main Menu

Akkachellendla Middaramaitee (అక్కచెల్లెండ్ల మిద్దరమైతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1533 | Keerthana 138 , Volume 25

Pallavi: Akkachellendla Middaramaitee (అక్కచెల్లెండ్ల మిద్దరమైతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Devagandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అక్కచెల్లెండ్ల మిద్దరమైతే నైతిమిగాక
చక్కఁగా జాణతనాలు సరిదూఁచవచ్చునా       ॥ పల్లవి ॥

యెంతయినా సవతుల యీడుకు రావచ్చుఁగాక
వంతు లడుగవచ్చునావలపు నేఁడు
సంతోసానఁ బతిమోవి చవిగొనవచ్చుఁగాక
జంతిఁ బెట్టుకోవచ్చునా పాయ మెవ్వరికిని     ॥ అక్క ॥

రాను లొకచోటఁ గాఁపురము సేయవచ్చుఁగాక
వామి వేయవచ్చేనా వాసులు నేఁడు
నాముకొన నాతనితో నవ్వునవ్వవచ్చుఁగాక
దోమటిగాసిగ్గులెల్లదొడ్డిఁబెట్టవచ్చునా       ॥ అక్క ॥

వొద్దిక చుట్టాలు పొందు లొనగూడవచ్చుఁగాక
వద్దనఁగవచ్చునా వాపులునేఁడు
అద్దుక శ్రీవేంకటేశు డలమె నిన్నును నన్ను
గద్దించి నేరుపులెల్లా గాదెఁ బోయవచ్చునా    ॥ అక్క ॥

Pallavi

Akkacelleṇḍla middaramaitē naitimigāka
cakkam̐gā jāṇatanālu saridūm̐cavaccunā

Charanams

1.Yentayinā savatula yīḍuku rāvaccum̐gāka
vantu laḍugavaccunāvalapu nēm̐ḍu
santōsānam̐ batimōvi cavigonavaccum̐gāka
jantim̐ beṭṭukōvaccunā pāya mevvarikini

2.Rānu lokacōṭam̐ gām̐puramu sēyavaccum̐gāka
vāmi vēyavaccēnā vāsulu nēm̐ḍu
nāmukona nātanitō navvunavvavaccum̐gāka
dōmaṭigāsiggulelladoḍḍim̐beṭṭavaccunā

3.Voddika cuṭṭālu pondu lonagūḍavaccum̐gāka
vaddanam̐gavaccunā vāpulunēm̐ḍu
adduka śrīvēṅkaṭēśu ḍalame ninnunu nannu
gaddin̄ci nērupulellā gādem̐ bōyavaccunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.