Main Menu

Sati Cakkadanamemto (సతి చక్కదనమెంతో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 590 ; Volume No.23

Copper Sheet No. 139

Pallavi: Sati Cakkadanamemto (సతి చక్కదనమెంతో)

Ragam: Telugugambhodhi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సతి చక్కదనమెంతో సరసుని మోహమెంతో | చతురలింక సరి జూడరమ్మా ||

Charanams

|| కాంత కన్నులు వ్రాసి కడలు వ్రాయగ రాక | చింత తోడ దలవంచె జెలి విభుడు |
పంతపు నడుము వ్రాసిబయలు వ్రాయగ రాక | కొంత దడ వుస్సురనె గోమలి ప్రాణేశుడు ||

|| కలికి కుచాలు వ్రాసి కఠినము వ్రాయలేక | తలపోయ దొడగె బంతపు విభుడు |
నళినాక్షి మోము వ్రాసి నవ్వులు వ్రాయగరాక | నిలువున వెరగందె నెలత రమణుడు ||

|| వనిత కౌగిట దన్ను వ్రశి రతి వ్రాయలేక | తనువెల్ల మరచెను తమకమున |
వెనక ముందర వ్రాసి వేడుక వ్రాయగరాక | చినుకు జెమట వ్రాసె శ్రీవేంకటేశుడు ||
.


Pallavi

|| sati cakkadanameMtO sarasuni mOhameMtO | caturaliMka sari jUDarammA ||

Charanams

|| kAMta kannulu vrAsi kaDalu vrAyaga rAka | ciMta tODa dalavaMce jeli viBuDu |
paMtapu naDumu vrAsibayalu vrAyaga rAka | koMta daDa vussurane gOmali prANESuDu ||

|| kaliki kucAlu vrAsi kaThinamu vrAyalEka | talapOya doDage baMtapu viBuDu |
naLinAkShi mOmu vrAsi navvulu vrAyagarAka | niluvuna veragaMde nelata ramaNuDu ||

|| vanita kaugiTa dannu vraSi rati vrAyalEka | tanuvella maracenu tamakamuna |
venaka muMdara vrAsi vEDuka vrAyagarAka | cinuku jemaTa vrAse SrIvEMkaTESuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.