Main Menu

Sravanabahulashtami (శ్రావణబహుళాష్టమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 287 ; Volume No.4

Copper Sheet No. 349

Pallavi: Sravanabahulashtami (శ్రావణబహుళాష్టమి)

Ragam: Malavasri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| శ్రావణబహుళాష్టమి నవరేత్రి కాడను | శ్రీవిభుడుదయించె చెలులార వినరే ||

Charanams

|| అసురలశిక్షించ నమరులరక్షించ | వసుధభారమెల్ల నివారింపను |
వసుదేవునికిని దేవకీదేవికిని | అసదౄశమగు కౄష్ణు డవతారమందెను ||

|| గోపికల మన్నించ గొల్లలనెల్లా గావగ | దాపై మునులనెల్లా దయసేయను |
దీపించ నందునికి దేవియైనయశోదకు | యేపున సుతుడై కౄష్ణు డిన్నిటా బెరిగెను ||

|| పాండవుల మనుపగ పదారువేల బెండ్లాడగ | నిండి శ్రీవేంకటాద్రిపై నిలుచుండగా |
నండ నలమేల్మంగ నక్కున గాగలించగ | దండియై గౄష్ణుడు తగనుతికెక్కెను ||
.


Pallavi

|| SrAvaNabahuLAShTami navarEtri kADanu | SrIviBuDudayiMce celulAra vinarE ||

Charanams

|| asuralaSikShiMca namarularakShiMca | vasudhaBAramella nivAriMpanu |
vasudEvunikini dEvakIdEvikini | asadRuSamagu kRuShNu DavatAramaMdenu ||

|| gOpikala manniMca gollalanellA gAvaga | dApai munulanellA dayasEyanu |
dIpiMca naMduniki dEviyainayaSOdaku | yEpuna sutuDai kRuShNu DinniTA berigenu ||

|| pAMDavula manupaga padAruvEla beMDlADaga | niMDi SrIvEMkaTAdripai nilucuMDagA |
naMDa nalamElmaMga nakkuna gAgaliMcaga | daMDiyai gRuShNuDu taganutikekkenu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.