Main Menu

Anduke Veragayyee Naa (అందుకే వెరయయ్యీ నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1904 | Keerthana 20 , Volume 29

Pallavi: Anduke Veragayyee Naa (అందుకే వెరయయ్యీ నా)
ARO: Pending
AVA: Pending

Ragam: Goula
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వెరగయ్యీ నా కప్పటనుండి
సందడి వలపు నాపైఁ జల్లితి వదేమయ్యా     ॥ పల్లవి ॥

సేయఁగల వూడిగాలు సేసి ని న్నాపె మెప్పించె
రేయిఁ బగలునుఁ దమిరేఁచె నీకును
మాయదారి చేఁతల నీ మనసెల్లాఁ గరఁగించె
యీయెడ మా యింటికి నేఁ డెట్టు వచ్చితివయ్యా ॥ అందు ॥

ఆడఁగల మాఁటలెల్లా నాడి నిన్నుఁ జొక్కించె
వాడికలెల్లాఁ జేసి వలపించెను
వేడుకలు నీకుఁ జూపి వినోదాలు మరిగించె
యీడ మాతో సరసము లెంతేశాడేవయ్యా     ॥ అందు ॥

నవ్వగలట్టల్లా నవ్వి నంటున నిన్నుఁ దేలించె
చివ్వనఁ బెనఁగి సంతోసింపించెను
రవ్వగా శ్రీవేంకటేశ రతి నన్ను నేలితిని
ఇవ్వల నెన్ని చనవు లిచ్చి మన్నించేవయ్యా  ॥ అందు ॥


Pallavi

Andukē veragayyī nā kappaṭanuṇḍi
sandaḍi valapu nāpaim̐ jalliti vadēmayyā

Charanams

1.Sēyam̐gala vūḍigālu sēsi ni nnāpe meppin̄ce
rēyim̐ bagalunum̐ damirēm̐ce nīkunu
māyadāri cēm̐tala nī manasellām̐ garam̐gin̄ce
yīyeḍa mā yiṇṭiki nēm̐ ḍeṭṭu vaccitivayyā

2.Āḍam̐gala mām̐ṭalellā nāḍi ninnum̐ jokkin̄ce
vāḍikalellām̐ jēsi valapin̄cenu
vēḍukalu nīkum̐ jūpi vinōdālu marigin̄ce
yīḍa mātō sarasamu lentēśāḍēvayyā

3.Navvagalaṭṭallā navvi naṇṭuna ninnum̐ dēlin̄ce
civvanam̐ benam̐gi santōsimpin̄cenu
ravvagā śrīvēṅkaṭēśa rati nannu nēlitini
ivvala nenni canavu licci mannin̄cēvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.