Main Menu

Amganala Ganugomte (అంగనల గనుగొంటే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1317 | Keerthana 102 , Volume 23

Pallavi:Amganala Ganugomte (అంగనల గనుగొంటే)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగనలఁ గనుఁగొంటే నాచారా లెక్కడ నుండు
సంగతి గాదన్నాఁ బోక సాకిరి దెలిపేవు        ॥ పల్లవి ॥

మనసువచ్చినాపెతో మాటలాడకుండేవా
ననుపుగలచోటను నవ్వకుండేవా
చనవరిదానిమోవి చవిగొనకుండేవా
యెనయ నెందూ నంటాను యేలపెట్టే వానలు   ॥ అంగ ॥

కొలువుకు వచ్చినా పెఁ గోరి చూడకుండేవా
అలమి పైకొన్నదాని నంటకుండేవా
వలచివచ్చినదానివసము గాకుండేవా
పలుమారు నాతో నీవు బాసలేల సేసేవు       ॥అంగ ॥

కడుఁబ్రేమగలయాపెఁగాఁగిలించకుండేవా
వుడివోనికూటముల కూరకుండేవా
అడరి శ్రీవేంకటేశ యలమేల్మంగపతివి
యెడయక నన్నేలితి వే లొడఁబరచేవు       ॥ అంగ ॥


Pallavi

Aṅganalam̐ ganum̐goṇṭē nācārā lekkaḍa nuṇḍu
saṅgati gādannām̐ bōka sākiri delipēvu

Charanams

1.Manasuvaccināpetō māṭalāḍakuṇḍēvā
nanupugalacōṭanu navvakuṇḍēvā
canavaridānimōvi cavigonakuṇḍēvā
yenaya nendū naṇṭānu yēlapeṭṭē vānalu

2.Koluvuku vaccinā pem̐ gōri cūḍakuṇḍēvā
alami paikonnadāni naṇṭakuṇḍēvā
valacivaccinadānivasamu gākuṇḍēvā
palumāru nātō nīvu bāsalēla sēsēvu

3.Kaḍum̐brēmagalayāpem̐gām̐gilin̄cakuṇḍēvā
vuḍivōnikūṭamula kūrakuṇḍēvā
aḍari śrīvēṅkaṭēśa yalamēlmaṅgapativi
yeḍayaka nannēliti vē loḍam̐baracēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.