Main Menu

Annitiki Nerutuvu (అన్నిటికి నేరుతువు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1322 | Keerthana 130 , Volume 23

Pallavi: Annitiki Nerutuvu (అన్నిటికి నేరుతువు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి నేరుతువు అవునయ్యా
కన్నదే కంది గురుమ కంటిమయ్యా   ॥పల్లవి॥

పిలిచె నిందాఁకాను పెద్దయెలుఁగున నింతి
పొలసి నీ వెక్కడికిఁ బోతివయ్యా
మొలచినట్లు వచ్చి ముసుఁగుతో పానుపుపై
తల గానరా దాఁగేవు తగునయ్యా    ॥అన్ని॥

వెదకె నిందాఁకాను వీదులవీదుల నాకె
వుదుటున నెవ్వరింట నుంటివయ్యా
తుద పిందె దిగినట్టు దోమతెరమరఁగున
నిదురవోతా బొంకేవు నేరుపరివయ్యా   ॥అన్ని॥

కొసరె నిందాఁకాను కొమ్మ నీకాఁగిటఁ గూడి
వెస నేమని చెవుల వింటివయ్యా
రసిక శ్రీవేంకటేశ రమణిఁ గూడితి విట్టె
కసుగాయమో విచ్చేవు ఘనుఁడవయ్యా  ॥అన్ని॥

Pallavi

Anniṭiki nērutuvu avunayyā
kannadē kandi guruma kaṇṭimayyā

Charanams

1.Pilice nindām̐kānu peddayelum̐guna ninti
polasi nī vekkaḍikim̐ bōtivayyā
molacinaṭlu vacci musum̐gutō pānupupai
tala gānarā dām̐gēvu tagunayyā

2.Vedake nindām̐kānu vīdulavīdula nāke
vuduṭuna nevvariṇṭa nuṇṭivayyā
tuda pinde diginaṭṭu dōmateramaram̐guna
niduravōtā boṅkēvu nēruparivayyā

3.Kosare nindām̐kānu kom’ma nīkām̐giṭam̐ gūḍi
vesa nēmani cevula viṇṭivayyā
rasika śrīvēṅkaṭēśa ramaṇim̐ gūḍiti viṭṭe
kasugāyamō viccēvu ghanum̐ḍavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.