Main Menu

Amtukomti Vikano (అంటుకొంటి వికనో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1323 | Keerthana 135 , Volume 23

Pallavi: Amtukomti Vikano (అంటుకొంటి వికనో)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటుకొంటి విఁకనో ఆయఁగా రట్టు
కంటగించ కంతలోనె కాఁగిలించుకొంటివి    ॥ పల్లవి ॥

చెఱఁగుమాసినసుద్ది చెలితో నేఁ జెప్పఁగను
యెఱుకలుసేసుకొనే వేఁటికి నీకు
చిఱుతనవ్వులు నవ్వి సిగ్గుపడి నే నుండితే
వొఱపుతోడను వచ్చివొద్దఁ గూచుండితివి    ॥ అంటు ॥

నాలునాళ్లు సేసేనని నాతులఁ బిలిచితేను
యీలీల నదేమనేవు యేఁటికి నీకు
మైలవాసి నేనిటు మఱఁగున నుండఁగాను
పోలిమి నెంగిలిచోటు పొలసి తొక్కితివి    ॥ అంటు ॥

పాయపుమదముతోఁ బడఁతుల జూచితేను
యీయెడ నేకతమాడే వేఁటికి నీకు
చాయల శ్రీవేంకటేశ జంట ననుఁ గూడితివి
పాయ నీచేయి దాఁకెఁ బట్టినకాళాఁజి     ॥ అంటు ॥

Pallavi

Aṇṭukoṇṭi vim̐kanō āyam̐gā raṭṭu
kaṇṭagin̄ca kantalōne kām̐gilin̄cukoṇṭivi

Charanams

1.Ceṟam̐gumāsinasuddi celitō nēm̐ jeppam̐ganu
yeṟukalusēsukonē vēm̐ṭiki nīku
ciṟutanavvulu navvi siggupaḍi nē nuṇḍitē
voṟaputōḍanu vaccivoddam̐ gūcuṇḍitivi

2.Nālunāḷlu sēsēnani nātulam̐ bilicitēnu
yīlīla nadēmanēvu yēm̐ṭiki nīku
mailavāsi nēniṭu maṟam̐guna nuṇḍam̐gānu
pōlimi neṅgilicōṭu polasi tokkitivi

3.Pāyapumadamutōm̐ baḍam̐tula jūcitēnu
yīyeḍa nēkatamāḍē vēm̐ṭiki nīku
cāyala śrīvēṅkaṭēśa jaṇṭa nanum̐ gūḍitivi
pāya nīcēyi dām̐kem̐ baṭṭinakāḷām̐ji


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.