Main Menu

Alamelumangavu Ni (అలమేలుమంగవు ని )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1906 | Keerthana 35 , Volume 29

Pallavi: Alamelumangavu Ni (అలమేలుమంగవు ని )
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలమేలుమంగవు ని న్నాతఁ డేమి యెఱఁగఁడా
యెలమి నీయెడ కాతఁ డిచ్చకుఁడే కదవే     ॥ పల్లవి ॥

తప్పక చూచినవాఁడు తగులకేలమానీనే
కప్పుర మిచ్చినవాఁడు కైకొనఁడటె
చెప్పి పంపినట్టివాఁడు చేరి యింటికి రాఁడటె
యిప్పు డింత విరహాన నేల పొరలేవే        ॥ అల ॥

వీడె మిచ్చినట్టివాఁడు వేడుకేల మరచీనే
వాడికైనవాఁడు నీకు వలవఁడటె
ఆడుకొలు మాఁటవాఁడు అన్నిటా లాలించఁడటె
యేడలేని తమకాన నేల పొలలేవే         ॥ అల ॥

ఆస కొలిపినవాఁడు అట్టె కాఁగిలించఁడటె
సేసవెట్టినట్టివాఁడు చెనకఁడటె
వాసెరిఁగి నిన్నుఁ గూడె వచ్చి శ్రీవేంకటేశుఁడు
యీ సుద్దికి నవ్వి నవ్వి యేల పొరలేవే      ॥ అల ॥

Pallavi

Alamēlumaṅgavu ni nnātam̐ ḍēmi yeṟam̐gam̐ḍā
yelami nīyeḍa kātam̐ ḍiccakum̐ḍē kadavē

Charanams

1.Tappaka cūcinavām̐ḍu tagulakēlamānīnē
kappura miccinavām̐ḍu kaikonam̐ḍaṭe
ceppi pampinaṭṭivām̐ḍu cēri yiṇṭiki rām̐ḍaṭe
yippu ḍinta virahāna nēla poralēvē

2.Vīḍe miccinaṭṭivām̐ḍu vēḍukēla maracīnē
vāḍikainavām̐ḍu nīku valavam̐ḍaṭe
āḍukolu mām̐ṭavām̐ḍu anniṭā lālin̄cam̐ḍaṭe
yēḍalēni tamakāna nēla polalēvē

3.Āsa kolipinavām̐ḍu aṭṭe kām̐gilin̄cam̐ḍaṭe
sēsaveṭṭinaṭṭivām̐ḍu cenakam̐ḍaṭe
vāserim̐gi ninnum̐ gūḍe vacci śrīvēṅkaṭēśum̐ḍu
yī suddiki navvi navvi yēla poralēvē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.