Main Menu

Adi Yevvate Taanu (అది యెవ్వతె తాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1908 | Keerthana 43 , Volume 29

Pallavi: Adi Yevvate Taanu (అది యెవ్వతె తాను)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అది యెవ్వతె తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చేఁ గాని         ॥ పల్లవి ॥

పొలఁతి నీ కెవ్వతె బుద్దులు చెప్పినది
నలుపున నాపతితో నవ్వుమంటాను
తెలుపఁగదవే దాని దీమస మెంతో
చలములో నీతో మరి సాదించేఁగాని         ॥ అది ॥

నీ కెవ్వతె యీ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సాలయుమని
నాకుఁ జూపనే దాని విన్నాణ మెంతో
మైకొని నీతో మరి మాఁటలాడేఁగాని          ॥ అది ॥

వోడక యెవ్వతె నీ కీ వుపదేశ మిచ్చినది
యీడ నాశ్రీవేంకటేశు నెనయుమని
వాడలో నెంచవే దాని వాసి యంతో యీతఁడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని        ॥ అది ॥

Pallavi

Adi yevvate tānu alamēlmaṅganu nēnu
podigi dām̐cakuvē nī pūnika meccēm̐ gāni

Charanams

1.Polam̐ti nī kevvate buddulu ceppinadi
nalupuna nāpatitō navvumaṇṭānu
telupam̐gadavē dāni dīmasa mentō
calamulō nītō mari sādin̄cēm̐gāni

2.Nī kevvate yī cēm̐talu nēripinadi
jōkatō nā ramaṇuni sālayumani
nākum̐ jūpanē dāni vinnāṇa mentō
maikoni nītō mari mām̐ṭalāḍēm̐gāni

3.Vōḍaka yevvate nī kī vupadēśa miccinadi
yīḍa nāśrīvēṅkaṭēśu nenayumani
vāḍalō nen̄cavē dāni vāsi yantō yītam̐ḍu
kūḍe nannu nītō mari guṭṭu ceppēm̐gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.