Main Menu

Itaramulanniyu (ఇతరములన్నియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 399

Copper Sheet No. 368 ; Volume No.4

Pallavi: Itaramulanniyu (ఇతరములన్నియు)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Itaramulanniyu | ఇతరములన్నియు     
Album: Private | Voice: Anuradha Sriram, Anandabhattar

Itaramulanniyu | ఇతరములన్నియు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరములన్నియు నడమంత్రములే యెంచిచూచినను యింతాను |
హితవగుబంధువుడు ఈశ్వరుడొక్కడే ఈతనిమరువకుమీ జీవాత్మ ||

Charanams

|| భవకూపంబుల బడలెడినాడు పాయని బంధువుడు ఇతడొకడే |
దివిస్వర్గంబున తేలెడినాడు తిరుగబాయకెపు డితడొకడే |
నవనరకంబుల నలగెడినాడు నటనల బాయడితడొకడే |
యివలనవల హౄదయేశుడు విష్ణుడు ఈతని మరువకుమీ జీవాత్మా ||

|| పశుమౄగాదుల వొడలెత్తినప్పుడు పాయని బందుగు డితడొకడే |
విశదపు దుహ్ఖపువేళలనైనా విడువని బంధువుడితడొకడే |
శిశువైనప్పుడు వౄద్ధైనప్పుడు చిత్తపుబందుగుడితడొకడే |
దశావతారపు విష్ణుడొక్కడే ఈతని తలచుమీ జీవాత్మా ||

|| భావజకేలిని జొక్కినప్పుడును ప్రాణబంధువుడు ఇతడొకడే |
యీవల నావల యిహపరములలో నిన్నిటి బంధువుడితడొకడే |
దైవము తానని శరణనియెడు నను దగ్గరికాచెను ఇతడొకడే |
శ్రీవేంకటగిరి నాయకుడితడే చేరి భజించుము జీవాత్మా ||

.

Pallavi

|| itaramulanniyu naDamaMtramulE yeMcicUcinanu yiMtAnu |
hitavagubaMdhuvuDu ISvaruDokkaDE ItanimaruvakumI jIvAtma ||

Charanams

|| BavakUpaMbula baDaleDinADu pAyani baMdhuvuDu itaDokaDE |
divisvargaMbuna tEleDinADu tirugabAyakepu DitaDokaDE |
navanarakaMbula nalageDinADu naTanala bAyaDitaDokaDE |
yivalanavala hRudayESuDu viShNuDu Itani maruvakumI jIvAtmA ||

|| paSumRugAdula voDalettinappuDu pAyani baMdugu DitaDokaDE |
viSadapu duHKapuvELalanainA viDuvani baMdhuvuDitaDokaDE |
SiSuvainappuDu vRuddhainappuDu cittapubaMduguDitaDokaDE |
daSAvatArapu viShNuDokkaDE Itani talacumI jIvAtmA ||

|| BAvajakElini jokkinappuDunu prANabaMdhuvuDu itaDokaDE |
yIvala nAvala yihaparamulalO ninniTi baMdhuvuDitaDokaDE |
daivamu tAnani SaraNaniyeDu nanu daggarikAcenu itaDokaDE |
SrIvEMkaTagiri nAyakuDitaDE cEri BajiMcumu jIvAtmA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.