Main Menu

Aho Sadhu Tavagamanam (అహో సాధు తవాగమనం)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 140 | Keerthana 172 , Volume 2

Pallavi:Ahaa Yemicheppedi Hari (ఆహా యేమిచెప్పేది హరి)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆహా యేమి చేప్పేది హరి నీమాయ
మోహములే చిగిరించీ మొదల జవ్వనము   ॥ పల్లవి ॥

యెంచఁగ భూమి యొక్కటే యేలినరాజు లెందరో
పొంచి వారివెంటవెంటఁ బోవదాయను
అంచల సూర్యచంద్రులనే గడెకుడుకల
ముంచి కొలచి పోసీని మునుకొని కాలము    ॥ ఆహా ॥

దేవలోక మొక్కటే దేవేంద్రు లెందరో
కైవశమై యేలఁగ నొక్కరిదీ గాదు
ఆవటించి పంచభూతాలనేటి శాఖలు వెళ్లి
సావధానానఁ బెరిగీ సంసారవృక్షము      ॥ ఆహా ॥

యిచ్చట నీ వొక్కఁడవే యిటు నీదాసు లెందరో
తచ్చి యెంత సేవించినాఁ దనివిలేదు
నిచ్చలు శ్రీవేంకటేశ నిదానము నీభక్తి
యెచ్చినాఁడ వింతటా నీడేరీ జన్మము     ॥ ఆహా ॥

Pallavi

Āhā yēmi cēppēdi hari nīmāya
mōhamulē cigirin̄cī modala javvanamu

Charanams

1.Yen̄cam̐ga bhūmi yokkaṭē yēlinarāju lendarō
pon̄ci vāriveṇṭaveṇṭam̐ bōvadāyanu
an̄cala sūryacandrulanē gaḍekuḍukala
mun̄ci kolaci pōsīni munukoni kālamu

2.Dēvalōka mokkaṭē dēvēndru lendarō
kaivaśamai yēlam̐ga nokkaridī gādu
āvaṭin̄ci pan̄cabhūtālanēṭi śākhalu veḷli
sāvadhānānam̐ berigī sansāravr̥kṣamu

3.Yiccaṭa nī vokkam̐ḍavē yiṭu nīdāsu lendarō
tacci yenta sēvin̄cinām̐ danivilēdu
niccalu śrīvēṅkaṭēśa nidānamu nībhakti
yeccinām̐ḍa vintaṭā nīḍērī janmamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.