Main Menu

AnniguNaalanu Neeve (అన్నిగుణాలను నీవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1492 | Keerthana 547 , Volume 24

Pallavi: AnniguNaalanu Neeve (అన్నిగుణాలను నీవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని గుణాలను నీవే అధికుఁడవు
కన్నె నిన్నుఁ బొగడుతా కడు సంతోసించెను ॥ పల్లవి ॥

మొగమోటగలవాఁడు మోనాన నూరకుండు
తగవెరిఁగినవాఁడు దయదలఁచు
నగవెరిఁగినవాఁడు నంటునను సమ్మతించు
తగులమిగులవాఁడు దండఁ బాయకుండును ॥ అన్ని ॥

వలచినవాఁడు కైవసమై మచ్చికసేసు
తలఁపొక్కటైనవాఁడు దాఁటఁడు మాట
నిలుకడైనవాఁడు నెట్టుకొని పొందుసేసు
పలుకనేర్చినవాఁడు పచరించుఁ గూరిమి   ॥ అన్ని ॥

సన్నయెరిఁగినవాఁడు సరసుఁడై మెలఁగును
మన్నించనోపినవాండు మర్మములంటు
ఇన్నిటా శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
పన్నికూడితివి నీపంతము లీడేరెను     ॥ అన్ని ॥

Pallavi

Anni guṇālanu nīvē adhikum̐ḍavu
kanne ninnum̐ bogaḍutā kaḍu santōsin̄cenu

Charanams

1.Mogamōṭagalavām̐ḍu mōnāna nūrakuṇḍu
tagaverim̐ginavām̐ḍu dayadalam̐cu
nagaverim̐ginavām̐ḍu naṇṭunanu sam’matin̄cu
tagulamigulavām̐ḍu daṇḍam̐ bāyakuṇḍunu

2.Valacinavām̐ḍu kaivasamai maccikasēsu
talam̐pokkaṭainavām̐ḍu dām̐ṭam̐ḍu māṭa
nilukaḍainavām̐ḍu neṭṭukoni pondusēsu
palukanērcinavām̐ḍu pacarin̄cum̐ gūrimi

3.Sannayerim̐ginavām̐ḍu sarasum̐ḍai melam̐gunu
mannin̄canōpinavāṇḍu marmamulaṇṭu
inniṭā śrīvēṅkaṭēśa yīke yalamēlumaṅga
pannikūḍitivi nīpantamu līḍērenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.