Main Menu

Annitaanu Kadujoota Vouduve (అన్నిటాను కడుజూట వౌదువే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1540 | Keerthana 178 , Volume 25

Pallavi: Annitaanu Kadujoota Vouduve (అన్నిటాను కడుజూట వౌదువే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sudda Vasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను కడుజూట వౌదువే నీవు
సన్న లాతఁడు చేసితే జంకించేవు నీవు    ॥ పల్లవి ॥

కాటుకకన్నులఁ జూచి కడుసొలసిసొలసి
మాటాడనేతువౌనే మగనితోను
నీటున నప్పటి నుండి నిన్నాతఁడు వేఁడుకోఁగా
పాటించినీ వెంతవొడఁబరచేవేకమ్మటి    ॥ అన్ని ॥

జవ్వనపుసింగారముసారెసారెఁ గురియుచు
నవ్వున నవ్వనేరుతువే నాథునితోను
పువ్వుల నాతఁడు నిన్నుపూఁచిపూఁచివేయఁగాను
మువ్వంకానొడ్డించుకొంటా మొక్కేవేమే నీవు ॥ అన్ని ॥

వెలలేనివలపులు వేమారుఁజల్లిరతులఁ
గలయనేర్తువే శ్రీవేంకటేశుతోను
చెలరేఁగి సేస లాతఁడువెట్టంగా
నిలిచియిచ్చకమెంతనెరపేవేనీవు     ॥ అన్ని ॥

Pallavi

Anniṭānu kaḍujūṭa vauduvē nīvu
sanna lātam̐ḍu cēsitē jaṅkin̄cēvu nīvu

Charanams

1.Kāṭukakannulam̐ jūci kaḍusolasisolasi
māṭāḍanētuvaunē maganitōnu
nīṭuna nappaṭi nuṇḍi ninnātam̐ḍu vēm̐ḍukōm̐gā
pāṭin̄cinī ventavoḍam̐baracēvēkam’maṭi

2.Javvanapusiṅgāramusāresārem̐ guriyucu
navvuna navvanērutuvē nāthunitōnu
puvvula nātam̐ḍu ninnupūm̐cipūm̐civēyam̐gānu
muvvaṅkānoḍḍin̄cukoṇṭā mokkēvēmē nīvu

3.Velalēnivalapulu vēmārum̐jalliratulam̐
galayanērtuvē śrīvēṅkaṭēśutōnu
celarēm̐gi sēsa lātam̐ḍuveṭṭaṅgā
niliciyiccakamentanerapēvēnīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.