Main Menu

Itanikamte maridaivamu (ఇతనికంటే మరిదైవము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 370 ; volume No.3

Copper Sheet No. 264

Pallavi: Itanikamte maridaivamu
(ఇతనికంటే మరిదైవము)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Itanikamte maridaivamu | ఇతనికంటే మరిదైవము     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే |
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె ||

Charanams

|| మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు |
అదివో పాతాళామందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు |
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి |
చెదర్కక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు ||

|| తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకౄతి నిలిచినది |
పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ |
తలపున శివుడునుపార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు |
కెలకుల నావులమందల వెదకిన కౄష్ణుడు రాముడునైనారు ||

|| పొంచి అసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు |
మించిన కాలము కడపట వెదకిన మీదటికల్క్యావతారము |
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను |
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీవేంకటవిభుడు ||

.

Pallavi

|| itanikaMTE maridaivamu kAnamu yekkaDA vedakina nitaDE |
atiSayamagu mahimalatO velasenu anniTikAdhAramutAne ||

Charanams

|| madijaladhulanokadaivamu vedakina matsyAvatAraMbitaDu |
adivO pAtALAmaMdu vedakitE AdikUrmamI viShNuDu |
podigoni yaDavula vedaki cUcitE BUvarAhamanikaMTimi |
cedarxaka koMDala guhala vedakitE SrInarasiMhaMbunnADu ||

|| telisi BUnaBOMtaramuna vedakina trivikramAkRuti nilicinadi |
paluvIrulalO vedakicUcitE paraSurAmuDokaDainADU |
talapuna SivuDunupArwati vedakina tArakabrahmamurAGavuDu |
kelakula nAvulamaMdala vedakina kRuShNuDu rAmuDunainAru ||

|| poMci asurakAMtalalO vedakina buddhAvatAraMbainADu |
miMcina kAlamu kaDapaTa vedakina mIdaTikalkyAvatAramu |
aMcela jIvulalOpala vedakina aMtaryAmai merasenu |
yeMcuka ihamuna paramuna vedakina yItaDE SrIvEMkaTaviBuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.