Main Menu

Adugare Chelulaala Asalela Pettini (అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 939 | Keerthana 221 , Volume 19

Pallavi: Adugare Chelulaala Asalela Pettini (అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని)
ARO: Pending
AVA: Pending

Ragam: Hindolavasamtam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల ఆసలేల పెట్టీని
యెడయక పెనఁగితే నిచ్చగించీనా    ॥ పల్లవి ॥

నాలినేసి నాతోను నమ్మికమాట లాడి
యేల బేరిజోకొట్టీనే యిప్పుడు తాను
వాలాయించి నేఁ గనక వలెనని పైకొంటేను
వోలి నన్నిటికీఁ దాను వొడఁబడీనా    ॥ అడు ॥

చాయలా సన్నలాఁ జూపి సారె నాతో నవ్వీని
ఱాయి గిలిగించనేలే ఱట్టుతోఁ దాను
పాయక నేనందుకును బాఁతిపడి కొసరితే
నాయము దప్పక తాను నడఁపఁగఁగలఁడా ॥ అడు ॥

గారవించి నన్నుఁ గూడె కడునిచ్చకము చేసి
యేరు నిద్రవుత్తురటే యింతలోఁ దాను
యీరీతి శ్రీ వేంకటేశుఁ డిందుకు నే వేడుకొంటే
వూరట నారతులకు నొడిగట్టీనా    ॥ అడు ॥

Pallavi

Aḍugarē celulāla āsalēla peṭṭīni
yeḍayaka penam̐gitē niccagin̄cīnā

Charanams

1.Nālinēsi nātōnu nam’mikamāṭa lāḍi
yēla bērijōkoṭṭīnē yippuḍu tānu
vālāyin̄ci nēm̐ ganaka valenani paikoṇṭēnu
vōli nanniṭikīm̐ dānu voḍam̐baḍīnā

2.Cāyalā sannalām̐ jūpi sāre nātō navvīni
ṟāyi giligin̄canēlē ṟaṭṭutōm̐ dānu
pāyaka nēnandukunu bām̐tipaḍi kosaritē
nāyamu dappaka tānu naḍam̐pam̐gam̐galam̐ḍā

3.Gāravin̄ci nannum̐ gūḍe kaḍuniccakamu cēsi
yēru nidravutturaṭē yintalōm̐ dānu
yīrīti śrī vēṅkaṭēśum̐ ḍinduku nē vēḍukoṇṭē
vūraṭa nāratulaku noḍigaṭṭīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.