Main Menu

Annitaa Guttuto Numdu (అన్నిటా గుట్టుతో నుండు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1342 | Keerthana 251 , Volume 23

Pallavi: Annitaa Guttuto Numdu (అన్నిటా గుట్టుతో నుండు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sama varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా గుట్టుతో నుండుటదిమేలు
తన్నుఁదానె వచ్చి యేల తడవేవు మమ్మును ॥ పల్లవి ॥

మనసురాని సతి మాఁటలెన్ని యాడినాను
వొనరివుండరు కడువగరై తోఁచు
కొనవేసి మరొకొంత కొసరఁగ బోతేను
పెనపరాలకు వచ్చి పిప్పిగట్టును      ॥ అన్ని ॥

యెరపరికపుచెలి యెంత నవ్వు నవ్వినాను
సరవితోనుండదు చప్పనై తోఁచు
పొరలించి మరికొంత పూఁచి కానుక వెట్టితే
కరఁగక లోలోనే గరివడును          ॥ అన్ని ॥

నెమ్మిఁ దరితీపులేని నెలఁత యెంత మొక్కినా
వొమ్మ సమ్మతమై వుండదు వుప్పనై తోఁచు
కమ్మి శ్రీవేంకటేశ నేఁ గలసితి నింకెట్టన్నా
చెమ్మవుట్టి వలపులు చిగిరించును     ॥ అన్ని ॥

Pallavi

Anniṭā guṭṭutō nuṇḍuṭadimēlu
tannum̐dāne vacci yēla taḍavēvu mam’munu

Charanams

1.Manasurāni sati mām̐ṭalenni yāḍinānu
vonarivuṇḍaru kaḍuvagarai tōm̐cu
konavēsi marokonta kosaram̐ga bōtēnu
penaparālaku vacci pippigaṭṭunu

2.Yeraparikapuceli yenta navvu navvinānu
saravitōnuṇḍadu cappanai tōm̐cu
poralin̄ci marikonta pūm̐ci kānuka veṭṭitē
karam̐gaka lōlōnē garivaḍunu

3.Nem’mim̐ daritīpulēni nelam̐ta yenta mokkinā
vom’ma sam’matamai vuṇḍadu vuppanai tōm̐cu
kam’mi śrīvēṅkaṭēśa nēm̐ galasiti niṅkeṭṭannā
cem’mavuṭṭi valapulu cigirin̄cunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.