Main Menu

Annitaanu Doravaite (అన్నిటాను దొరవైతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1496 | Keerthana 575 , Volume 24

Pallavi: Annitaanu Doravaite (అన్నిటాను దొరవైతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను దొరవైతే నైతివి గాక
నిన్ను నిట్టె మెప్పించనేరనా నేను    ॥ పల్లవి ॥

పడఁతికి మగనితో బలిమి వద్దనికాక
వొడివట్టి నిన్నుఁ దియ్యనోపనా నేను
కడలేని నిబ్బరానఁ గాలుదాఁకీననికాక
వుడివోనిసరసాన కోపనా నేను     ॥ అన్ని ॥

చెల్లఁబో నీలోనివే సిగ్గువడేవనికాక
వొల్లనే నీతో మాటాడనోపనా నేను
పల్లదపురతులను భ్రమసేవంటాఁగాక నీ-
వుల్ల మిట్టే కరఁగించనోపనానేను    ॥ అన్ని ॥

పుక్కట నీపెదవి కెంపులురేఁగీనవి కాక
వుక్కున నీమోవి యాననోపనా నేను
నిక్కి శ్రీవేంకటేశుఁడ నే నలమేలుమంగను
వొక్కట నేలితి విందు కోపనా నేను   ॥ అన్ని ॥

Pallavi

Anniṭānu doravaitē naitivi gāka
ninnu niṭṭe meppin̄canēranā nēnu

Charanams

1.Paḍam̐tiki maganitō balimi vaddanikāka
voḍivaṭṭi ninnum̐ diyyanōpanā nēnu
kaḍalēni nibbarānam̐ gāludām̐kīnanikāka
vuḍivōnisarasāna kōpanā nēnu

2.Cellam̐bō nīlōnivē sigguvaḍēvanikāka
vollanē nītō māṭāḍanōpanā nēnu
palladapuratulanu bhramasēvaṇṭām̐gāka nī-
vulla miṭṭē karam̐gin̄canōpanānēnu

3.Pukkaṭa nīpedavi kempulurēm̐gīnavi kāka
vukkuna nīmōvi yānanōpanā nēnu
nikki śrīvēṅkaṭēśum̐ḍa nē nalamēlumaṅganu
vokkaṭa nēliti vindu kōpanā nēnu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.