Main Menu

Amaranimaatalela Adevu Neevu (అమరనిమాటలేల ఆడేవు నీవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1497 | Keerthana 582 , Volume 24

Pallavi: Amaranimaatalela Adevu Neevu (అమరనిమాటలేల ఆడేవు నీవు)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమరని మాటలేల ఆడేవు నీవు
తమకము గడునిండె దట్టమాయఁ గాంక్షలు  ॥ పల్లవి ॥

దాఁపురమేల సేసేవు తరుణితో నిందాఁకా
కాఁపురము సేయవా కంటిఁబో నేను
యేఁపకు నన్నిఁక నీవు యేలపెట్టుకొనే వాన
రాఁపాయ నీవలపు రచ్చకెక్కె సుద్దులు      ॥ అమ ॥

పోల బొంకనేమిటికి పొలఁతితో నిందాఁకా
మేలములాడుకొనవా మెస్తిఁబో నిన్ను
జాలిఁబెట్ట కిఁక నీవు సారె నొడఁబరచకు
చాలుకొనెఁ దమకము జారఁజొచ్చె సిగ్గులు   ॥ అమ ॥

వేసాలకేల లోఁగేవు వెలఁదిమీఁదట నిట్టె
సేసలెల్లాఁ బెట్టవా చేకొని నీవు
ఆసల శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
పోసరించె వేడుకలు పొలుపొందె రతులు   ॥ అమ ॥

Pallavi

Amarani māṭalēla āḍēvu nīvu
tamakamu gaḍuniṇḍe daṭṭamāyam̐ gāṅkṣalu

Charanams

1.Dām̐puramēla sēsēvu taruṇitō nindām̐kā
kām̐puramu sēyavā kaṇṭim̐bō nēnu
yēm̐paku nannim̐ka nīvu yēlapeṭṭukonē vāna
rām̐pāya nīvalapu raccakekke suddulu

2.Pōla boṅkanēmiṭiki polam̐titō nindām̐kā
mēlamulāḍukonavā mestim̐bō ninnu
jālim̐beṭṭa kim̐ka nīvu sāre noḍam̐baracaku
cālukonem̐ damakamu jāram̐jocce siggulu

3.Vēsālakēla lōm̐gēvu velam̐dimīm̐daṭa niṭṭe
sēsalellām̐ beṭṭavā cēkoni nīvu
āsala śrīvēṅkaṭēśa aṭṭe nannu nēlitivi
pōsarin̄ce vēḍukalu poluponde ratulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.