Main Menu

Amdukugaa Mammela Aradibettee (అందుకుగా మమ్మేల అఱడిబెట్టీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 936 | Keerthana 202 , Volume 19

Pallavi:Amdukugaa Mammela Aradibettee (అందుకుగా మమ్మేల అఱడిబెట్టీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Madhyamavathi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకుఁగా మమ్మేల ఆఱడిఁబెట్టీఁ దాను
సందడిఁ గాలుదొక్కితే సాదించవలదా   ॥ పల్లవి ॥

అద్దుకొని యెడమాట లాడించకుండితే నేమి
వద్దికి రాఁగాను నే వద్దనేనా
ముద్దుముద్దువలె నేను మొక్కి నిలుచుండితేను
అద్దో పరాకు సేసితే నలుగఁగవలదా    ॥ అందు ॥

చప్పుడు గాకుండా వచ్చి సన్న సేయకుంటేనేమి
కప్పురవీడె మియ్యఁగాఁ గాదనేనా
దుప్పటికొంగు వట్టితి తొలుతఁ దా రానందుకు
కొప్పువట్టి తీసి నేను కోపగించవలదా    ॥ అందు ॥

సేనలుగాఁ బ్రియములు చెప్పకుండితే నేమి
తెనేమోవిచ్చితే సమ్మతించననేనా
తానే శ్రీవేంకటేశుఁడు తగిలి నేఁ గూడితేను
పూని యలసినందుకు పోదిసేయవలదా   ॥ అందు ॥


Pallavi

Andukum̐gā mam’mēla āṟaḍim̐beṭṭīm̐ dānu
sandaḍim̐ gāludokkitē sādin̄cavaladā

Charanams

1.Addukoni yeḍamāṭa lāḍin̄cakuṇḍitē nēmi
vaddiki rām̐gānu nē vaddanēnā
muddumudduvale nēnu mokki nilucuṇḍitēnu
addō parāku sēsitē nalugam̐gavaladā

2.Cappuḍu gākuṇḍā vacci sanna sēyakuṇṭēnēmi
kappuravīḍe miyyam̐gām̐ gādanēnā
duppaṭikoṅgu vaṭṭiti tolutam̐ dā rānanduku
koppuvaṭṭi tīsi nēnu kōpagin̄cavaladā

3.Sēnalugām̐ briyamulu ceppakuṇḍitē nēmi
tenēmōviccitē sam’matin̄cananēnā
tānē śrīvēṅkaṭēśum̐ḍu tagili nēm̐ gūḍitēnu
pūni yalasinanduku pōdisēyavaladā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.