Main Menu

Adugare Yeesuddi (అడుగరే యీసుద్ది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1346 | Keerthana 276 , Volume 23

Pallavi: Adugare Yeesuddi (అడుగరే యీసుద్ది)
ARO: Pending
AVA: Pending

Ragam:Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యీ సుద్ది యౌనో కాదో
పడఁతులాల తనభావము దెలియను        ॥ పల్లవి ॥

యెంతకు నంతేకాని యెక్కుడుబాఁతౌనటే
పంతాన తాఁబిలిచితేఁ బలికితిని
అంతలోనే సొలయుచు నప్పటివిఁ గొసరీని
వింతదాననా తనవిధము దెలియనా        ॥ అడు ॥

కలది కలట్టే కాక కపటము నిజమటే
అలరి వీడెమిచ్చితే నందుకొంటివి
బలిమిఁ బైకొననంటా పలుమారుదూరీని
సిలుగుదాననా తనచిత్తము దెలియనా       ॥ అడు ॥

యెప్పటికప్పుడే కాక యిఁక సంగతౌనటే
ముప్పిరి దాఁజూచి తేను మొక్కితిని
యిప్పుడే శ్రీవేంకటేశుఁ డెనసియు నాసపడీ
తప్పించేదాననా తగవు దెలియనా          ॥ అడు ॥

Pallavi

Aḍugarē yī suddi yaunō kādō
paḍam̐tulāla tanabhāvamu deliyanu

Charanams

1.Yentaku nantēkāni yekkuḍubām̐taunaṭē
pantāna tām̐bilicitēm̐ balikitini
antalōnē solayucu nappaṭivim̐ gosarīni
vintadānanā tanavidhamu deliyanā

2.Kaladi kalaṭṭē kāka kapaṭamu nijamaṭē
alari vīḍemiccitē nandukoṇṭivi
balimim̐ baikonanaṇṭā palumārudūrīni
silugudānanā tanacittamu deliyanā

3.Yeppaṭikappuḍē kāka yim̐ka saṅgataunaṭē
muppiri dām̐jūci tēnu mokkitini
yippuḍē śrīvēṅkaṭēśum̐ ḍenasiyu nāsapaḍī
tappin̄cēdānanā tagavu deliyanā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.