Main Menu

Machchikatonelavayya (మచ్చికతోనేలవయ్యా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 281

Volume No. 19
Copper Sheet No. 949

Pallavi: Machchikatonelavayya (మచ్చికతోనేలవయ్యా)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Machchikatonelavayya | మచ్చికతోనేలవయ్యా     
Album: Private | Voice: T P Chakrapani

Machchikatonelavayya | మచ్చికతోనేలవయ్యా     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మచ్చికతోనేలవయ్యా మదన సామ్రాజ్య లక్ష్మి | పచ్చి సింగారాల చేత బండారాలు నిండెను ||

Charanams

|| కొమరె తురుమునను గొప్ప మేఘముదయించి | చెమటవాసన కురిసె చెక్కులవెంట |
అమర పులకలపైరులు అంతటాను చెలువొంది | ప్రమదాల వలపుల పంటలివె పండెను ||

|| మించుల చూపుల తీగె మెరుపులిట్టేమెరసి | అంచె గోరికల జళ్ళవె పట్టెను |
సంచితపు కుచముల జవ్వనరాసులమించె | పొంచి నవ్వుల యామని పొదిగొనెనిదిగో ||

|| అలమేలుమంగమోవి అమౄతము కారుకమ్మి | నలువంక మోహనపు సోనలు ముంచెను |
యెలమి శ్రీ వేంకటేశ యింతినిట్టె గూడితివి | కొలది మీరి రతుల కొటార్లు గూడెను ||
.


Pallavi

|| maccikatOnElavayyA madana sAmrAjya lakShmi | pacci siMgArAla cEta baMDArAlu niMDenu ||

Charanams

|| komare turumunanu goppa mEGamudayiMci | cemaTavAsana kurise cekkulaveMTa |
amara pulakalapairulu aMtaTAnu celuvoMdi | pramadAla valapula paMTalive paMDenu ||

|| miMcula cUpula tIge merupuliTTEmerasi | aMce gOrikala jaLLave paTTenu |
saMcitapu kucamula javvanarAsulamiMce | poMci navvula yAmani podigonenidigO ||

|| alamElumaMgamOvi amRutamu kArukammi | naluvaMka mOhanapu sOnalu muMcenu |
yelami SrI vEMkaTESa yiMtiniTTe gUDitivi | koladi mIri ratula koTArlu gUDenu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.