Main Menu

Ade vachche nide(అదె వచ్చె నిదె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 114 | Keerthana 79 , Volume 2

Pallavi: Ade vachche nide(అదె వచ్చె నిదె)
ARO: Pending
AVA: Pending

Ragam: Salamganata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురులు    || పల్లవి ||

గరుడధ్వజం బదె ఘనశంఖరవ మదె
సరుసనే విష్ణుదేవచక్ర మదె
మురవైరిపంపు లవె ముందరిసేన లవె
పరచి గగ్గుల కారై పారరో దానవులు       || అదె ||

తెల్లని గొడుగు లవె దేవదుందుభులు నవె
యెల్లదేవతలరథా లింతటా నవె
కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజము లవె
పల్లపుపాతాళానఁ బడరో దనుజులు       || అదె ||

వెండిపైఁడిగుదె లవె వెంజామరము లవె
మెండగుకై వారాలు మించిన వవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టె నదె యిదె
బండుబండై జజ్జరించి పారరోదై తేయులు  || అదె ||

Pallavi

Vacce nide vacce nacyutusēnāpati
padidikkulaku niṭṭe pārarō yasurulu

Charanams

1.Garuḍadhvajaṁ bade ghanaśaṅkharava made
sarusanē viṣṇudēvacakra made
muravairipampu lave mundarisēna lave
paraci gaggula kārai pārarō dānavulu

2.Tellani goḍugu lave dēvadundubhulu nave
yelladēvatalarathā lintaṭā nave
kellurēm̐gī nikki harikīrti bhujamu lave
pallapupātāḷānam̐ baḍarō danujulu

3.Veṇḍipaim̐ḍigude lave ven̄jāmaramu lave
meṇḍagukai vārālu min̄cina vave
daṇḍi śrīvēṅkaṭapati dāḍimuṭṭe nade yide
baṇḍubaṇḍai jajjarin̄ci pārarōdai tēyulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.