Main Menu

Aasuddu Lanniyu Jeli (ఆసుద్దు లన్నియు జెలి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 862 | Keerthana 366, Volume 18

Pallavi: Aasuddu Lanniyu Jeli (ఆసుద్దు లన్నియు జెలి)
ARO: Pending
AVA: Pending

Ragam: Sudda Vasantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆ సుద్దు లన్నియుఁ జెలి నడుగరాదా
సేసవెట్టితివి నీచేతిదాయ వలపు     ॥పల్లవి॥

పొంకముగా నెవ్వతెతో పొందుసేసి వచ్చితివో
జంకెన చూపుల నీకె సాదించీని
లంకెల నప్పటి మరి లచ్చన లేమిగనెనో
వుంకువ మోవెంటించితే వొడ్డుకొనీని     ॥ఆసు॥

మేరమీర వింతసొమ్ము మేన నీ కెంత వున్నదో
నారుకొన సెలవుల నవ్వు నవ్వీని
పేరుకొని యేవనిత పిలువఁ గ వినెనో
వూరకే మాటాడఁ గాఁ జెవులు మూసుకొనీని    ॥ఆసు॥

వురము గందమెవ్వరి వొడల మెత్తినదో
గరిమఁ గాఁగిలించితే కడులోఁ గీని
మరిగి శ్రీ వేంకటేశ మనసెట్టు దెలిసెనో
సరుగ నిన్నుఁ గూడి సన్న సేసీని    ॥ఆసు॥


Pallavi

Ā suddu lanniyum̐ jeli naḍugarādā
sēsaveṭṭitivi nīcētidāya valapu

Charanams

1.Poṅkamugā nevvatetō pondusēsi vaccitivō
jaṅkena cūpula nīke sādin̄cīni
laṅkela nappaṭi mari laccana lēmiganenō
vuṅkuva mōveṇṭin̄citē voḍḍukonīni

2.Mēramīra vintasom’mu mēna nī kenta vunnadō
nārukona selavula navvu navvīni
pērukoni yēvanita piluvam̐ ga vinenō
vūrakē māṭāḍam̐ gām̐ jevulu mūsukonīni

3.Vuramu gandamevvari voḍala mettinadō
garimam̐ gām̐gilin̄citē kaḍulōm̐ gīni
marigi śrī vēṅkaṭēśa manaseṭṭu delisenō
saruga ninnum̐ gūḍi sanna sēsīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.