Main Menu

Ledu Bhayamu Mari (లేదు భయము మరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 55

Volume No. 2

Copper Sheet No. 110

Pallavi: Ledu Bhayamu Mari (లేదు భయము మరి)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| లేదు భయము మఱి కాదు భవము | ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ౙేకాని ||

Charanams

|| తలపులుగడుగక వొడలటు తా గడిగిననేమి | వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిన నేమి |
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ గలిగినయాతడు | చెలగుచు పనులైన సేసిన మరి యేమి ||

|| పొంచిన కోపము విడువక భోగము విడిచిననేమి | పంచేంద్రియములు ముదియకపై ముదిసిననేమి |
వించినదైవము నమ్మిన నిర్భరుడయినయాతడు | యెంచుక యేమార్గంబుల నెట్టుండిన నేమి ||

|| వేగమే లోపల గడుగక వెలి గడిగిన నేమి | యోగము దెలియక పలుచదువులు దెలిసినన నేమి |
యీగతి శ్రీవేంకటపతి నెఱిగి సుఖించేటియాతడు | జాగుల ప్రపంచమందును నతమైనా నేమి ||

.


Pallavi

|| lEdu Bayamu mari kAdu Bavamu | Adiyu naMtyamu delisina hariyaaj~nEkaana ||

Charanams

|| talapulugaDugaka voDalaTu tA gaDiginanEmi | velupali kAMkShalu vuDugaka vidhuluDiginanEmi |
alarucu SrIharidAsyamu Atuma galiginayAtaDu | celagucu panulaina sEsina mariyEmi ||

|| poMcina kOpamu viDuvaka BOgamu viDicinanEmi | paMcEMdriyamulu mudiyakapai mudisinanEmi |
viMcinadaivamu nammina nirBayuDayinAtaDu | yeMcuka yEmArgaMbula neTTuMDinanEmi ||

|| vEgamE lOpala gaDugaka veli gaDiginanEmi | yOgamu deliyaka palucaduvulu delisinana nEmi |
yIgati SrIvEMkaTapati nerigi suKiMDETiyAtaDu | jAgula prapaMcamaMdunu natamainA nEmi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.