Main Menu

Amdulone Kaanaraadaa Ativa (అందులోనే కానరాదా అతివ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 950 | Keerthana 283 , Volume 19

Pallavi: Amdulone Kaanaraadaa Ativa (అందులోనే కానరాదా అతివ)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే కానరాదా అతివ యీతని సుద్ది
కందువ లన్నియు నీవె కనుఁగొనఁ గదవె   ॥ పల్లవి ॥

సెలవినేల నవ్వీనే చేరి నే మోము చూచితే
లలిఁ దనవంకను కల్లలేనివాఁడు
ములువాడిఁగోర నేను మోపితేనే లలికీనే
వెలుపల లోనాను వెరపులేనివాఁడు    ॥ అందు ॥

సిగ్గులేల పెంచీనే చెయ్యివట్టి తీసితేను
యెగ్గులుఁదప్పులులేక యేచినవాఁడు
దిగ్గనఁ గాఁగిలించితే దిక్కులేక చూచీనే
బగ్గన నెవ్వతెకైనా బాసియ్యనివాఁడు    ॥ అందు ॥

శిరనేల వంచీనే చెంత మోవి నే నంటితే
విరసమెరఁగనిశ్రీవేంకటేశుఁడు
అరిది నలమేల్మంగనై కూడితే మెచ్చనేలే
గొరబై యెవ్వరికిని గుట్టియ్యనివాఁడు    ॥ అందు ॥


Pallavi

Andulōnē kānarādā ativa yītani suddi
kanduva lanniyu nīve kanum̐gonam̐ gadave

Charanams

1.Selavinēla navvīnē cēri nē mōmu cūcitē
lalim̐ danavaṅkanu kallalēnivām̐ḍu
muluvāḍim̐gōra nēnu mōpitēnē lalikīnē
velupala lōnānu verapulēnivām̐ḍu

2.Siggulēla pen̄cīnē ceyyivaṭṭi tīsitēnu
yeggulum̐dappululēka yēcinavām̐ḍu
digganam̐ gām̐gilin̄citē dikkulēka cūcīnē
baggana nevvatekainā bāsiyyanivām̐ḍu

3.Śiranēla van̄cīnē centa mōvi nē naṇṭitē
virasameram̐ganiśrīvēṅkaṭēśum̐ḍu
aridi nalamēlmaṅganai kūḍitē meccanēlē
gorabai yevvarikini guṭṭiyyanivām̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.