Main Menu

Amtaratma hari(అంతరాత్మ హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 178 | Keerthana 388, Volume 2

Pallavi:Amtaratma hari(అంతరాత్మ హరి)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతరాత్మ హరి గలఁడంతే చాలు
యెంతకెంత చింతించనేలా వెఱవ   ॥ పల్లవి ॥

వెనక జన్మపు గతి వివరించి నే నెరగ
అనుగు మీఁదటి జన్మమది యెఱగ
ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము
యెనసి యీ భవములకేలా వెఱవ    ॥ అంత ॥

నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని
కన్నుల రేపటి చేఁత కానఁగరాదు
పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే
యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ   ॥ అంత ॥

పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు
హరి శ్రీవేంకటపతి యఖిలకర్త
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది
యిరవైతి నింకా నాకేలా వెఱవ      ॥ అంత ॥

Pallavi

Antarātma hari galam̐ḍantē cālu
yentakenta cintin̄canēlā veṟava

Charanams

1.Venaka janmapu gati vivarin̄ci nē neraga
anugu mīm̐daṭi janmamadi yeṟaga
nanici yī janmamu nānām̐ṭa delisēmu
yenasi yī bhavamulakēlā veṟava

2.Ninnaṭi dinamu kata nimiṣamai tōm̐cīni
kannula rēpaṭi cēm̐ta kānam̐garādu
panni nēm̐ṭi dinamu munnu nōm̐cinaṭlē
yennam̐ga nendukunainānēlāveṟava

3.Paramu nihamu nēm̐ baikona nā yiccagādu
hari śrīvēṅkaṭapati yakhilakarta
śaraṇaṇṭi nātaniki svatantra matanidi
yiravaiti niṅkā nākēlā veṟava


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.