Main Menu

Avadharu para(అవధారు పరాకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 295 ; Volume No.2

Copper Sheet No. 161

Pallavi: Avadharu para(అవధారు పరాకు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| అవధారు పరాకుసేయకు మపరాధముగా నెంచకు | వివరింపగ నీవే గతి విష్ణుడ మన్నించగదే ||

Charanams

|| నాకునాకే నీసన్నిధానము గల్పించుకొని | చేకొని విన్నపములెల్లా జేయుచున్నాడను |
కాకు సేసి నన్ను వీడెంత గట్టువాయయనక | శ్రీకాంతా నీవింతట నుందవు చిత్తగించి విననే ||

|| చూచిచూచి నీమూరితి నాసొమ్ముగ జేసుకొని | చేచేత నాలో ధ్యానముసేయుచునున్నాడను |
కాచుకొని వీనికి నాకూ గారణమేమనక | యేచోటా నీరూపమే హరి యెదలో నుండగదే ||

|| కోరికోరి నేనూరక నీకొలువుగడించుకొని | చేరి నీవూడిగములు చేయుచున్నవాడను |
యీరీతులు శ్రీవేంకటేశ్వర యివి యేటిసలిగెలనక | నారాయణ సర్వేశ్వరుడవు నన్ను నేలగదవే ||

.

Pallavi

|| avadhAru parAkusEyaku maparAdhamugA neMcaku | vivariMpaga nIvE gati viShNuDa manniMcagadE ||

Charanams

|| nAkunAkE nIsannidhAnamu galpiMcukoni | cEkoni vinnapamulellA jEyucunnADanu |
kAku sEsi nannu vIDeMta gaTTuvAyayanaka | SrIkAMtA nIviMtaTa nuMdavu cittagiMci vinanE ||

|| cUcicUci nImUriti nAsommuga jEsukoni | cEcEta nAlO dhyAnamusEyucununnADanu |
kAcukoni vIniki nAkU gAraNamEmanaka | yEcOTA nIrUpamE hari yedalO nuMDagadE ||

|| kOrikOri nEnUraka nIkoluvugaDiMcukoni | cEri nIvUDigamulu cEyucunnavADanu |
yIrItulu SrIvEMkaTESvara yivi yETisaligelanaka | nArAyaNa sarvESvaruDavu nannu nElagadavE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.