Main Menu

Jojo yani (జోజో యని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 461

Volume No. 3

Copper Sheet No. 280

Pallavi: Jojo yani (జోజో యని)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| జోజో యని మీరు జోల పాడరో |
సాజపుజయంతి నేడే సఫలమిందరికి ||

Charanams

|| అదె చంద్రోదయమాయ హరి యవతారమందె |
మొదల జాతకర్మములు సేయరో |
అదన పుత్రోత్సవమట పుణ్యాహము చేసి |
కదిసి యిట్టె నామకరణము జేయరో ||

|| కాయము దేవకి కిచ్చి గక్కన వాసుదేవుని- |
కీయరో గంధాక్షత లిటు విడేలు |
కాయకపుగాడిదెకు కవణము వెట్టి మరి |
వీయపుచుట్టాలెల్ల వీడువెట్టరో ||

|| షోడశోపచారముల జొక్కించి శ్రీవేంకటేశు- |
బాడరో ధర్మము నిల్పె భార మణచె |
వోడించె గౌరవదానవుల గంసాదుల జంపె |
ఆడనే పాండవుల గాచెనని యర్ఘ్యమియ్యరో ||

.


Pallavi

|| jOjO yani mIru jOla pADarO |
sAjapujayaMti nEDE saPalamiMdariki ||

Charanams

|| ade caMdrOdayamAya hari yavatAramaMde |
modala jAtakarmamulu sEyarO |
adana putrOtsavamaTa puNyAhamu cEsi |
kadisi yiTTe nAmakaraNamu jEyarO ||

|| kAyamu dEvaki kicci gakkana vAsudEvuni- |
kIyarO gaMdhAkShata liTu viDElu |
kAyakapugADideku kavaNamu veTTi mari |
vIyapucuTTAlella vIDuveTTarO ||

|| ShODaSOpacAramula jokkiMci SrIvEMkaTESu- |
bADarO dharmamu nilpe BAra maNace |
vODiMce gauravadAnavula gaMsAdula jaMpe |
ADanE pAMDavula gAcenani yarGyamiyyarO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.