Main Menu

Aakerugu Neeverugu Dantesi (ఆకెఱుఁగు నీవెఱుఁగు దంతేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1372 | Keerthana 429 , Volume 23

Pallavi: Aakerugu Neeverugu Dantesi (ఆకెఱుఁగు నీవెఱుఁగు దంతేసి)
ARO: Pending
AVA: Pending

Ragam: Mangalakousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆకెఱుఁగు నీవెఱుఁగు దంతేసి మాకననేల
సాకిరి యడిగితేను సముకాన నాడేము           ॥ పల్లవి ॥

చలములు నీతోను సాదించ నాకేమిటికి
చెరి(లి?) వద్దికిఁ బోరాదా చెప్పీఁగాని
యెలమి నీ వెక్కడనోయేమేమో సేసితివట
కొలఁదితో నవీఁ గొన్ని కొంతగొంత వింటిమి      ॥ ఆకె ॥

యెదుటనే మోవిచొప్పు లెత్తంగ మాకేమిటి?
సుదటి నడుగరాదా చూపీఁగాని
చెదరించనేల నీకు ప్రేమ మెందో వున్నదట
అదనఁ బొరుగువారు ఆడఁగానే వింటిమి       ॥ ఆకె ॥

వేమారు నిన్ను మాకు వెరసించనేమిటికి
కోమలికి మొక్కరాదా కూడీఁగాని
నేమపుశ్రీవేంకటేశ నీవే యీకె నేలితట
కామిని లిందరునుఁ బొగడఁగా వింటిమి         ॥ ఆకె ॥

Pallavi

Ākeṟum̐gu nīveṟum̐gu dantēsi mākananēla
sākiri yaḍigitēnu samukāna nāḍēmu

Charanams

1.Calamulu nītōnu sādin̄ca nākēmiṭiki
ceri(li?) Vaddikim̐ bōrādā ceppīm̐gāni
yelami nī vekkaḍanōyēmēmō sēsitivaṭa
kolam̐ditō navīm̐ gonni kontagonta viṇṭimi

2.Yeduṭanē mōvicoppu lettaṅga mākēmiṭi?
Sudaṭi naḍugarādā cūpīm̐gāni
cedarin̄canēla nīku prēma mendō vunnadaṭa
adanam̐ boruguvāru āḍam̐gānē viṇṭimi

3.Vēmāru ninnu māku verasin̄canēmiṭiki
kōmaliki mokkarādā kūḍīm̐gāni
nēmapuśrīvēṅkaṭēśa nīvē yīke nēlitaṭa
kāmini lindarunum̐ bogaḍam̐gā viṇṭimi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.