Main Menu

Itanikamte mari (ఇందుకంటే మరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 101 ; Volume.3

Copper Sheet No. 218

Pallavi: Itanikamte mari (ఇందుకంటే మరి)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇందుకంటే మరి యికలేదు హితోపదేశము వోమనసా |
అంది సర్వసంపన్నుడు దేవుడు అతనికంటే నేరుతుమా ||

Charanams

|| కల దొకటే ధర్మము కల్పాంతమునకు నిలిచినది |
తలకక మీశరణుచొచ్చి మీదాసుడ ననెడి దొకమాట |
వలవనిజోలే యింతాను వడి నిదిగాక యేమిసేసినను |
శులభ మిందునే తొల్లిటివారలు చూరలు గొని రదేమోక్షంబు ||

|| మొదలొకటే యిన్నిటికి ముందర వెనకా వచ్చేది
వొదుగుచు గోవిందునిదాసులకు నొక్కమాటే మొక్కినజాలు |
తుదకెక్కనివే యితరములు దొరకొని మరేమిసేసినను |
బదికి రిందునే పరమవైష్ణవులు పలుచదువులలో వినరాదా ||

|| తగులొకటే విడువరానిది తతి నెన్నటికిని జెడనిది |
వొగి శ్రీవేంకటపతినామజపము వొకమాటే అబ్బిన జాలు |
నగుబాటే యింతాను నానాటి కేమేమిసేసినను |
తగునీబుద్ధుల నడచిరి మున్నిటిదైవజ్ౙులు పూర్వాచార్యులును ||
.

Pallavi

|| iMdukaMTE mari yikalEdu hitOpadESamu vOmanasA |
aMdi sarvasaMpannuDu dEvuDu atanikaMTE nErutumA ||

Charanams

|| kala dokaTE dharmamu kalpAMtamunaku nilicinadi |
talakaka mISaraNucocci mIdAsuDa naneDi dokamATa |
valavanijOlE yiMtAnu vaDi nidigAka yEmisEsinanu |
SulaBa miMdunE tolliTivAralu cUralu goni radEmOkShaMbu ||

|| modalokaTE yinniTiki muMdara venakA vaccEdi
vodugucu gOviMdunidAsulaku nokkamATE mokkinajAlu |
tudakekkanivE yitaramulu dorakoni marEmisEsinanu |
badiki riMdunE paramavaiShNavulu palucaduvulalO vinarAdA ||

|| tagulokaTE viDuvarAnidi tati nennaTikini jeDanidi |
vogi SrIvEMkaTapatinAmajapamu vokamATE abbina jAlu |
nagubATE yiMtAnu nAnATi kEmEmisEsinanu |
tagunIbuddhula naDaciri munniTidaivaj~julu pUrvAcAryulunu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.