Main Menu

Adugaraadaa Buddi Aapene (అడుగరాదా బుద్ది ఆపెనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1375 | Keerthana 449 , Volume 23

Pallavi: Adugaraadaa Buddi Aapene (అడుగరాదా బుద్ది ఆపెనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mangalakousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరాదా బుద్ది ఆపెనే నీవు
కడనుండేవారికిఁ గాఁ గాఁకలఁ బడుదురా     ॥ పల్లవి ॥

మేనవారితోడనే మేలమాడుదువుగాక
నాననిజాణతనాలు నాతో నేఁటికి
కానికిచ్చే యాపెకే కప్పుర మిత్తువుగాక
తానకమైవుండేనాకుఁ దమ్ముల మిడుదురా    ॥ అడు ॥

మునుపటిదేవులనే మోపఁజెనకుదుగాక
ననచనినగవులు నాతో నేఁటికి
పనులు సేసేయాపెనే పైపై మెత్తువుగాక
మనికైవుండే నన్ను మన్నించవలెనా        ॥ అడు ॥

పమ్మి రొమ్ముపై యాపెకే బాసలు సేతువుగాక
నమ్మికయానలువెట్ట నాతోనేఁటికి
కమ్మర నాపెనే శ్రీవేంకటేశ కూడుదుగాక
యెమ్మెకు నన్ను నేలితి వింత సేయఁదగవా    ॥ అడు ॥

Pallavi

Aḍugarādā buddi āpenē nīvu
kaḍanuṇḍēvārikim̐ gām̐ gām̐kalam̐ baḍudurā

Charanams

1.Mēnavāritōḍanē mēlamāḍuduvugāka
nānanijāṇatanālu nātō nēm̐ṭiki
kānikiccē yāpekē kappura mittuvugāka
tānakamaivuṇḍēnākum̐ dam’mula miḍudurā

2.Munupaṭidēvulanē mōpam̐jenakudugāka
nanacaninagavulu nātō nēm̐ṭiki
panulu sēsēyāpenē paipai mettuvugāka
manikaivuṇḍē nannu mannin̄cavalenā

3.Pam’mi rom’mupai yāpekē bāsalu sētuvugāka
nam’mikayānaluveṭṭa nātōnēm̐ṭiki
kam’mara nāpenē śrīvēṅkaṭēśa kūḍudugāka
yem’meku nannu nēliti vinta sēyam̐dagavā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.