Main Menu

Aanatiyyavayyaa Naato Naamelu Vine Nenu (ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1549 | Keerthana 234 , Volume 25

Pallavi: Aanatiyyavayyaa Naato Naamelu Vine Nenu (ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను
తానకమై ఇన్నిటాను తనివి నొందించెనా   ॥ పల్లవి ॥

మొక్కలాన నేఁడు నీమోమునఁ గళలు నిండె
చెక్కులు నొక్కెనా ఆపె సేదదేర్చెనా
చిక్కనిచెమటలతో చిందువందై వున్నాఁడవు
కక్కసించి మరీ నట్టె కాలుదొక్కెనా      ॥ ఆన ॥

నవకపు సెలవులనవ్వు వెన్నెలలు గాసీ
చవి చూపెనా మోవి; చాఁచెనాచేయి
అవల నీ వల్లాఁ జూచి అలసేవు నీలోనే
జవళిఁ గాఁగిటిలోనే సాముసేయించెనా    ॥ ఆన ॥

చిత్తగించి నన్నుఁ జూచి సిగ్గులుపడే విదె
పొత్తు గుడిపించెనా భోగించెనా
యిత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
హత్తించెనా పొందు అట్టె యిందు వచ్చెనా   ॥ ఆన ॥

Pallavi

Ānatiyyavayyā nātō nāmēlu vinē nēnu
tānakamai inniṭānu tanivi nondin̄cenā

Charanams

1.Mokkalāna nēm̐ḍu nīmōmunam̐ gaḷalu niṇḍe
cekkulu nokkenā āpe sēdadērcenā
cikkanicemaṭalatō cinduvandai vunnām̐ḍavu
kakkasin̄ci marī naṭṭe kāludokkenā

2.Navakapu selavulanavvu vennelalu gāsī
cavi cūpenā mōvi; cām̐cenācēyi
avala nī vallām̐ jūci alasēvu nīlōnē
javaḷim̐ gām̐giṭilōnē sāmusēyin̄cenā

3.Cittagin̄ci nannum̐ jūci siggulupaḍē vide
pottu guḍipin̄cenā bhōgin̄cenā
yittala śrīvēṅkaṭēśa yiṭu nannum̐ gūḍitivi
hattin̄cenā pondu aṭṭe yindu vaccenā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.