Main Menu

Adake Vachche Bove (ఆడకే వచ్చె బోవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 956 | Keerthana 323, Volume 19

Pallavi: Adake Vachche Bove (ఆడకే వచ్చె బోవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడకే వచ్చెఁ బోవే అంతే చాలు
యీడుజోడుఁ జెప్పకువే ఇంతే చాలు     ॥ పల్లవి ॥

కన్నులనే చూచితివి కాఁకలు చల్లితివి
అన్నిటా నేమీ ననకు మంతే చాలు
సన్నల నవ్వితివి చాయలు మొక్కితివి
యెన్నికలు నరివచ్చె నింతే చాలు      ॥ ఆడ ॥

బొమ్మల జింకించితివి పొద్దూఁ గడపితివి
అమ్మకువే వావులు నేఁ డంతే చాలు
చిమ్మితివి మాఁటలు సేసితివి నీఁటులు
యెమ్మె లింకఁ గొలుపవు యింతే చాలు   ॥ ఆడ ॥

దగ్గరికి వచ్చితి దవ్వుల మెచ్చితివి
అగ్గలమాయఁ జెమట అంతే చాలు
బగ్గన శ్రీ వేంకటాద్రిపతి నేఁడు కూడె నిన్ను
యెగ్గుసిగ్గు లిఁకనేలే యింతే చాలు    ॥ ఆడ ॥


Pallavi

Āḍakē vaccem̐ bōvē antē cālu
yīḍujōḍum̐ jeppakuvē intē cālu

1.Kannulanē cūcitivi kām̐kalu callitivi
anniṭā nēmī nanaku mantē cālu
sannala navvitivi cāyalu mokkitivi
yennikalu narivacce nintē cālu

2.Bom’mala jiṅkin̄citivi poddūm̐ gaḍapitivi
am’makuvē vāvulu nēm̐ ḍantē cālu
cim’mitivi mām̐ṭalu sēsitivi nīm̐ṭulu
yem’me liṅkam̐ golupavu yintē cālu

3.Daggariki vacciti davvula meccitivi
aggalamāyam̐ jemaṭa antē cālu
baggana śrī vēṅkaṭādripati nēm̐ḍu kūḍe ninnu
yeggusiggu lim̐kanēlē yintē cālu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.