Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.1554 | Keerthana 263 , Volume 25
Pallavi: Annee Mechchayyeeni Andukeme (అన్నీ మెచ్చయ్యీని అందుకేమే)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అన్నీ మెచ్చయ్యీని అందుకేమే
నిన్నటి సుద్దులు నే నెఱఁగనా ॥ పల్లవి ॥
చలమునెరపేసాదవే నీవు
చెలులతో నేమి చెప్పేవే
ములుచతనపుముద్దరాలవే
నెలఁతరో నిన్ను నే నెఱఁగనా ॥ అన్నీ ॥
చక్కనినవ్వులసానరాయివే
మిక్కిలి యేల నమ్మించేవే
చిక్కనసిగ్గులచింతకాయవే
నిక్కపునీసుద్ది నే నెఱఁగనా ॥ అన్నీ ॥
తెగనమాఁటలతేనెవే నీవు
మొగము చూచేల మొక్కేవే
నగి శ్రీవేంకటోన్నతుఁడు నన్నేలె
నిగిడి నీగుట్టు నే నెఱఁగనా ॥ అన్నీ ॥
Pallavi
Annī meccayyīni andukēmē
ninnaṭi suddulu nē neṟam̐ganā
Charanams
1.Calamunerapēsādavē nīvu
celulatō nēmi ceppēvē
mulucatanapumuddarālavē
nelam̐tarō ninnu nē neṟam̐ganā
2.Cakkaninavvulasānarāyivē
mikkili yēla nam’min̄cēvē
cikkanasiggulacintakāyavē
nikkapunīsuddi nē neṟam̐ganā
3.Teganamām̐ṭalatēnevē nīvu
mogamu cūcēla mokkēvē
nagi śrīvēṅkaṭōnnatum̐ḍu nannēle
nigiḍi nīguṭṭu nē neṟam̐ganā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.