Main Menu

Anateevayyaa Neevu Aakeku Vinnavimchemu (ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 795 | Keerthana 562 , Volume 16

Pallavi: Anateevayyaa Neevu Aakeku Vinnavimchemu (ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము
నాని నాని వలపులు నాఁటుకొనెనా    ॥ పల్లవి ॥

సొలసి సొలసి నీకు సుద్దులెల్లాఁ జెప్ప పంపీ
చెలియమాఁటలు నేఁడు చెవిఁ బట్టెనా
యెలమి నెదురుచూచి యెప్పుడు వత్తువో యంటా
తలఁపులోపల నీకు దయవుట్టెనా    ॥ ఆన ॥

బడిబడిఁ దనరూపు పటమున వ్రాసి పంపీ
జడియ నీవలవులు సరివచ్చెనా
అడిల మంపఁగాను యాసపడి వున్నది
యెడయ కాపెకదకు నేతెంచేవా     ॥ ఆన ॥

వినయాన నీకు నుంటవింట గప్పుర మంపీ
తనిసి నీ కింతట సంతన మాయనా
యెనసితిని శ్రీ వేంకటేశ యీ కెలమేల్మంగ
చెనకీ నిన్నియును నీచిత్తము వచ్చెనా ॥ ఆన ॥

Pallavi

Ānatīvayyā nīvu ākeku vinnavin̄cēmu
nāni nāni valapulu nām̐ṭukonenā

Charanams

1.Solasi solasi nīku suddulellām̐ jeppa pampī
celiyamām̐ṭalu nēm̐ḍu cevim̐ baṭṭenā
yelami nedurucūci yeppuḍu vattuvō yaṇṭā
talam̐pulōpala nīku dayavuṭṭenā

2.Baḍibaḍim̐ danarūpu paṭamuna vrāsi pampī
jaḍiya nīvalavulu sarivaccenā
aḍila mampam̐gānu yāsapaḍi vunnadi
yeḍaya kāpekadaku nēten̄cēvā

3.Vinayāna nīku nuṇṭaviṇṭa gappura mampī
tanisi nī kintaṭa santana māyanā
yenasitini śrī vēṅkaṭēśa yī kelamēlmaṅga
cenakī ninniyunu nīcittamu vaccenā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.